BhaktiVed
శివుడు

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః,

వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||

శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః,

శిపివిష్టోంబికానాథః శ్రీకంఠోభక్తవత్సలః ||

భవశ్శర్వస్త్రిలోకేశ శ్శితికంఠఃశ్శివాప్రియః,

ఉగ్రః కపాలి కామారి అంధకాసుర సూదనః ॥

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః,

భీమః పరశుహస్తశ్చ మృగపాణి ర్జటాధరః ॥

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః,

వృషాంకో వృషభారూఢా భస్మోద్ధూళిత విగ్రహః ||

సామప్రియస్స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః,

సర్వజ్ఞః పరమాత్మా సోమసూర్యాగ్ని లోచనః ||

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్ర స్సదాశివః,

విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరీశోఽనఘః,

భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||

కృత్తివాసాః పురారాతి ర్భగవాన్ ప్రమథాధిపః,

మృత్యుంజయ సూక్ష్మతను ర్జగద్వ్యాపీ జగద్గురుః ||

వ్యోమకేశో మహాసేనజనక శ్చారు విక్రమః,

రుద్రోభూతపతిః స్థాణు రహిర్భుధ్న్యో దిగంబరః ॥

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్విక శ్శుద్ధవిగ్రహః

శాశ్వతః ఖండపరశు రజః పాశవిమోచకః ॥

మృడః పశుపతిర్దేవో మహాదేవోవ్యయో హరిః,

పూషదంతభిదవ్యగ్రోదక్ష్యాధ్వరహరో హరః ||

భగనేత్రభి దవ్యక్తస్సహస్రాక్షస్సహస్రపాత్,

అపవర్గ ప్రదో2 నంత స్తారకః పరమేశ్వరః ||

ఏవం శ్రీశంభుదేవస్య నామ్నా మష్టోత్తరంశతమ్.

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తమ్.

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Ashtottara Shatanama Stotram Lyrics

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి