మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Sri Shiva Ashtottara Shatanama Stotram Lyrics
శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్
శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః,
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||
1
శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః,
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠోభక్తవత్సలః ||
2
భవశ్శర్వస్త్రిలోకేశ శ్శితికంఠఃశ్శివాప్రియః,
ఉగ్రః కపాలి కామారి అంధకాసుర సూదనః ॥
3
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః,
భీమః పరశుహస్తశ్చ మృగపాణి ర్జటాధరః ॥
4
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః,
వృషాంకో వృషభారూఢా భస్మోద్ధూళిత విగ్రహః ||
5
సామప్రియస్స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః,
సర్వజ్ఞః పరమాత్మా సోమసూర్యాగ్ని లోచనః ||
6
హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్ర స్సదాశివః,
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||
7
హిరణ్యరేతా దుర్దర్ష్ గిరీశో గిరీశోఁనఘః,
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||
8
కృత్తివాసాః పురారాతి ర్భగవాన్ ప్రమథాధిపః,
మృత్యుంజయ సూక్ష్మతను ర్జగద్వ్యాపీ జగద్గురుః ||
9
వ్యోమకేశో మహాసేనజనక శ్చారు విక్రమః,
రుద్రోభూతపతిః స్థాణు రహిర్భుధ్న్యో దిగంబరః ॥
10
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్విక శ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశు రజః పాశవిమోచకః ॥
11
మృడః పశుపతిర్దేవో మహాదేవోవ్యయో హరిః,
పూషదంతభిదవ్యగ్రోదక్ష్యాధ్వరహరో హరః ||
12
భగనేత్రభి దవ్యక్తస్సహస్రాక్షస్సహస్రపాత్,
అపవర్గ ప్రదో2 నంత స్తారకః పరమేశ్వరః ||
13
ఏవం శ్రీశంభుదేవస్య నామ్నా మష్టోత్తరంశతమ్.
శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తమ్.
మరిన్ని స్తోత్రములు