BhaktiVed
शिव

శ్రీ శివస్తోత్రం

स्तोत्र
लिपि
फ़ॉन्ट साइज़

संपादकीय समीक्षा · समीक्षा दर्ज है
समीक्षा की तारीख (UTC)

समीक्षा दर्ज होने पर उसकी तारीख दिखाई जाती है। लिपि बदलना अनुवाद नहीं है। परंपराओं में पाठांतर हो सकते हैं।

దేవా ఊచుః |

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే |

రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే ||

భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే |

భీమాట్టహాసవక్త్రాయ కపర్ది స్థాణవే నమః ||

పూషదంతవినాశాయ భగనేత్రహనే నమః |

భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః ||

భవిష్యత్త్రిపురాంతాయ తథాంధకవినాశినే |

కైలాసవరవాసాయ కరికృత్తినివాసినే ||

వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః |

అగ్నిజ్వాలాకరాళాయ శశిమౌళికృతే నమః ||

భవిష్యత్ కృతకాపాలివ్రతాయ పరమేష్ఠినే |

తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే ||

కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే |

ప్రచండదండహస్తాయ బడబాగ్నిముఖాయ చ ||

వేదాంతవేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః |

దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ ||

విశ్వేశ్వరాయ దేవాయ శివ శంభో భవాయ చ |

కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః ||

ఏవం దేవైః స్తుతః శంభురుగ్రధన్వా సనాతనః |

ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే ||

ఇతి శ్రీవరాహపురాణే దేవకృత శివస్తోత్రమ్ |

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Stotram Lyrics Telugu

శ్రీ శివస్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

ఇతి శ్రీవరాహపురాణాంతర్గత దేవకృతశివస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

ये भी पढ़ें