BhaktiVed
Shiv

Daridryadahana Stotram

Stotram

This text is still being proofread.

విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ

కర్ణామృతాయ శశిశేఖర థారణాయ |

కర్పూరకాంతి ధవళాయ జటాధరరాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥

గౌరీప్రియాయ రజనీశ కలాధరాయ

కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |

గంగాధరాయ గజరాజ విమర్దనాయ

||దారిద్ర్య || 2

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ

ఉగ్రాయ దుఃఖభవసాగర తారణాయ |

జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ

||దారిద్ర్య || 3

చర్మాంబరాయ శవ భస్మ విలేపనాయ

ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |

మంజీర పాద యుగళాయ జటాధరాయ

||దారిద్ర్య || 4

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ

హేమాంశుకాయ భువన త్రయ మండితాయ |

ఆనందభూమి వరదాయ తమోమయాయ

||దారిద్ర్య || 5

భానుప్రియాయ భవసాగరతారణాయ

కాలాంతకాయ కమలాసన పూజితాయ |

నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

||దారిద్ర్య || 6

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ

నాగప్రియాయ నరకార్ణవతారణాయ |

పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ

||దారిద్ర్య || 7

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ |

మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ

||దారిద్ర్య || 8

వశిష్ఠకృతస్తోత్రం సర్వరోగ నివారణమ్ |

సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ||

త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం సహి స్వర్గ మవాప్నుయాత్.

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దారిద్ర్యదహన స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Daridraya Dahana Shiva Stotram Lyrics

దారిద్ర్యదహన స్తోత్రమ్

శ్రీ వశిష్ఠ మహాముని కృతమ్

1

ఇతి శ్రీవశిష్ఠ విరచితం దారిద్ర్యదహన స్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Also read