BhaktiVed
Shiv

Dasha Shloke Stutih

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ త్వదీయా వయం

సాంబం స్తౌమి సురాసురోరగగణాః సాంబేన సంతారితాః |

సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం నో భజే

సాంబస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సాంబే పరబ్రహ్మణి || 1 ||

విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తాః స్వయం

యం శంభుం భగవన్వయం తు పశవోఽస్మాకం త్వమేవేశ్వరః |

స్వస్వస్థాననియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తత-

-స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 2 ||

క్షోణీ యస్య రథో రథాంగయుగళం చంద్రార్కబింబద్వయం

కోదండః కనకాచలో హరిరభూద్బాణో విధిః సారథిః |

తూణీరో జలధిర్హయాః శ్రుతిచయో మౌర్వీ భుజంగాధిప-

-స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 3 ||

యేనాపాదితమంగజాంగభసితం దివ్యాంగరాగైః సమం

యేన స్వీకృతమబ్జసంభవశిరః సౌవర్ణపాత్రైః సమమ్ |

యేనాంగీకృతమచ్యుతస్య నయనం పూజారవిందైః సమం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 4 ||

గోవిందాదధికం న దైవతమితి ప్రోచ్చార్య హస్తావుభా-

-వుద్ధృత్యాథ శివస్య సంనిధిగతో వ్యాసో మునీనాం వరః |

యస్య స్తంభితపాణిరానతికృతా నందీశ్వరేణాభవ-

-త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 5 ||

ఆకాశశ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే |

వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 6 ||

విష్ణుర్యస్య సహస్రనామనియమాదంభోరుహాణ్యర్చయ-

-న్నేకోనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే |

సంపూజ్యాసురసంహతిం విదలయంస్త్రైలోక్యపాలోఽభవ-

-త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 7 ||

శౌరిం సత్యగిరం వరాహవపుషం పాదాంబుజాదర్శనే

చక్రే యో దయయా సమస్తజగతాం నాథం శిరోదర్శనే |

మిథ్యావాచమపూజ్యమేవ సతతం హంసస్వరూపం విధిం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 8 ||

యస్యాసన్ధరణీజలాగ్నిపవనవ్యోమార్కచంద్రాదయో

విఖ్యాతాస్తనవోఽష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే |

ఓంకారార్థవివేచనీ శ్రుతిరియం చాచష్ట తుర్యం శివం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 9 ||

విష్ణుబ్రహ్మసురాధిపప్రభృతయః సర్వేఽపి దేవా యదా

సంభూతాజ్జలధేర్విషాత్పరిభవం ప్రాప్తాస్తదా సత్వరమ్ |

తానార్తాంశరణాగతానితి సురాన్యోఽరక్షదర్ధక్షణా-

-త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి || 10 ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ దశశ్లోకీస్తుతిః సంపూర్ణా ||

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దశ శ్లోకే స్తుతిః గురించి తెలుసుకుందాం…

Dasa Sloki Stuti Telugu

దశ శ్లోకే స్తుతిః

ఇతి శ్రీ శంకారాచార్య కృత దశ శ్లోకీ స్తుతి

మరిన్ని స్తోత్రములు

Also read