BhaktiVed
शिव

మంగళాష్టకం

स्तोत्र
लिपि
फ़ॉन्ट साइज़

संपादकीय समीक्षा · समीक्षा दर्ज है
समीक्षा की तारीख (UTC)

समीक्षा दर्ज होने पर उसकी तारीख दिखाई जाती है। लिपि बदलना अनुवाद नहीं है। परंपराओं में पाठांतर हो सकते हैं।

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |

పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||

భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే |

రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |

సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |

త్ర్యంబకాయ సుశాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ||

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |

ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||

సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే |

ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళమ్ ||

సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ |

అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||

శ్రీచాముండాప్రేరితేన రచితం మంగళాస్పదమ్ |

తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ ||

ఇతి శ్రీ శివమంగళాష్టకమ్ |

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళాష్టకంగురించి తెలుసుకుందాం…

Sri Shiva Mangala Ashtakam Telugu

మంగళాష్టకం

మరిన్ని అష్టకములు

ये भी पढ़ें