మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివాష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Shiva Ashtakam Lyrics In Telugu
శివాష్టకమ్
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే.
1
గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మీశాన మీడే.
2
ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీశానమీడే.
3
వటాథో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదాసుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే.
4
గిరీంద్రాత్మజాసంగృహీతార్థ దేహమరౌ సంస్థితం సర్పహారం సురేశం
పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే.
5
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దధానం
బలీవర్ధయానం సురాణాం ప్రదానం శివం శంకరం శంభు మీశాన మీడే.
6
శరచ్ఛంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మీడే.
7
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశాన మీడే.
8
స్తవం యః ప్రభాతే నర శ్మూలపాణేః పఠేత్ సర్వదా భర్గసేవానురక్తః
సపుత్రం దనం ధ్యానమిత్రే కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాంతి.
మరిన్ని అష్టకములు