BhaktiVed
कृष्ण

సప్తశ్లోకీ గీతా

भजन

इस पाठ की जाँच अभी बाकी है।

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్,

యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్.

స్థానే హృషీకేశ ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ,

రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా

సర్వతః పాణిపాదం తత్సర్వతో క్షిశిరోముఖమ్,

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి.

కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః,

సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.

ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్,

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ,

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,

మామేవైష్యసి యుకైవ మాత్మానం మత్పరాయణః.

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం

యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సప్తశ్లోకీ గీతాగురించి తెలుసుకుందాం…

Saptashloki Gita Telugu

సప్తశ్లోకీ గీతా

1

2

3

4

5

6

7

మరిన్ని కీర్తనలు:

ये भी पढ़ें