BhaktiVed

Sri Hanuman Badabaanala Sthotram In Telugu | శ్రీ హనుమాన్ బడబానలా స్తోత్రం

Sthotralu2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్తుతిస్తూ గానము చేసేది లేక ప్రశంసలతో కూడిన గానం (ప్రశంసా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Sri Hanuman Badabaanala Sthotram In Telugu

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

ఓం నమో భగవతే విచిత్ర వీరహనుమతే ప్రళయ కాలానలప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీరదైత్య దానవ యక్ష రక్షోగణ గ్రహబంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేతగ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకినీ డాకినీ గ్రహ బంధనాయ కాకినీ కామినీ గ్రహబంధనాయ బ్రహ్మ గ్రహబంధనాయ బ్రహ్మరాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారీ గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్ఛ ఆగచ్ఛ ఆవేశయ ఆవేశయ మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన నారీముఖ బంధన సభాముఖ బంధన శత్రుముఖ బంధన సర్వముఖ బంధన లంకా ప్రాసాద భంజన అముకం మే
వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం హ్రీం క్లీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ శతౄన్మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖేఖే శ్రీరామ చంద్రాజ్ఞయా మమకార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ శతౄన్ భస్మ కురుకురు హనహన హుం ఫట్ స్వాహా.

ఓం శ్రీ రామాయ నమః

ఓం అస్య శ్రీహనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సీతారామ చంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే.

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిఙ్మండల యశో వితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీదహన ఉమా అనలమంత్ర ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీగర్భ సంభూత శ్రీ రామ లక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార

సుగ్రీవ సాహాయ్య కరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వ పాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన డాకినీవిధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ సర్వగ్రహమండల సర్వభూతమండల సర్వపిశాచమండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్షరాక్షసభూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి…

ఓంహం ఓంహం ఓంహం ఓం నమో భగవతే మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హరహర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయమారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురుకురు. శిరః శూల గుల్మశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్పాన్నిర్విషం కురుకురు స్వాహా

రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా చ్ఛేదయ చ్ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా.

మరిన్ని స్తోత్రములు:

Also read

Aditya Hrudayam In Telugu – ఆదిత్య హృదయంహిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనంది…Sri Shiva Panchakshari Stotram In Telugu – శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడి…Sri Surya Sahasranamavali In Telugu – శ్రీ సూర్య సహస్రనామావళిఃహిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనంది…Manidweepa Varnana In Telugu | మణిద్వీప వర్ణనస్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమ…Sri Shiva Pratah Smarana Stotram In Telugu – శ్రీ శివ ప్రాతఃస్మరణమ్హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడి…Ashta Lakshmi Stotram – అష్టలక్ష్మీ స్తోత్రంఅష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్త…