మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మహేశ్వర పంచరత్న స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Maheshwara Pancharatna Stotram Lyrics Telugu
మహేశ్వర పంచరత్న స్తోత్రమ్
ప్రాతస్స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీల పరిశోషిత పంచబాణమ్
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందు చందన సుధారస మందహాసమ్ ॥
1
ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్
ఖట్వాంగ శూల హరిణాహిపినాక యుక్తాన్ ।
గౌరీ కపోలకుచరంజిత పత్రరేఖాన్
సౌవర్ణ కంకణమణిద్యుతి భాసమానాన్ ॥
2
ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్ |
పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యమ్ ॥
3
ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం
కర్పూరకుంద ధవళం గజచర్మ చేలమ్ |
గంగాధరం ఘనకపర్ద విభాసమానం
కాత్యాయనీ తను విభూషిత వామభాగమ్ ॥
4
ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యనామ
శ్రేయః ప్రదం సకల దుఃఖవినాశ హేతుమ్ ।
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గో కోటిదానఫలదం స్మరణేన పుంసామ్ ॥
5
శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్తా పఠేద్యస్సుగతిః ప్రభాతే
ఆయుష్య మారోగ్య మనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్యపదం దురాపమ్||
ఇతి శ్రీ మహేశ్వర పంచరత్నస్తోత్రమ్
మరిన్ని స్తోత్రములు