BhaktiVed
साईं

శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం

स्तोत्र
लिपि
फ़ॉन्ट साइज़

संपादकीय समीक्षा · समीक्षा दर्ज है
समीक्षा की तारीख (UTC)

समीक्षा दर्ज होने पर उसकी तारीख दिखाई जाती है। लिपि बदलना अनुवाद नहीं है। परंपराओं में पाठांतर हो सकते हैं।

సదా సత్స్వరూపం చిదానందకందం

జగత్సంభవస్థానసంహార హేతుమ్ |

స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

భవధ్వాంత విధ్వంస మార్తాండ మీడ్యం

మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యమ్ |

జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

భవాంభోధిమగ్నార్దితానాం జనానాం

స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణాం |

సముద్ధారణార్థం కలౌ సంభవంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్

సుధాస్రావిణం తిక్తమప్యప్రియం తమ్: |

తరుం కల్పవృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే

భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవామ్ |

నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదం తం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

అనేకా శృతా తర్క్య లీలా విలాసైః

సమావిష్కృతేశాన భాస్వత్ ప్రభావమ్ |

అహంభావహీనం ప్రసన్నాత్మభావం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

సతాం విశ్రమారామమేవాభిరామం

సదా సజ్జనైః సంస్తుతం సన్నమద్భిః

జనామోదదం భక్తభద్రప్రదం తం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

అజన్మాద్య మేకం పరంబ్రహ్మ సాక్షాత్

స్వయం సంభవం రామమేవావతీర్ణమ్ |

భవద్దర్శనాత్ సంపునీతః ప్రభోఽహం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||

శ్రీసాయీశ కృపానిధేఽఖిలనృణాం సర్వార్థసిద్ధిప్రద

యుష్మత్పాదరజః ప్రభావమతులం ధాతాపి వక్తాఽక్షమః |

సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాపితోఽస్మి ప్రభో

శ్రీమత్సాయిపరేశపాదకమలాన్ నాన్యచ్ఛరణ్యం మమ ||

సాయిరూపధర రాఘవోత్తమం

భక్తకామవిబుధద్రుమం ప్రభుమ్ |

మాయయోపహతచిత్తశుద్ధయే

చింతయామ్యహమహర్నిశం ముదా ||

శరత్సుధాంశుప్రతిమప్రకాశం

కృపాతపాత్రం తవ సాయినాథ |

త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం

స్వచ్ఛాయయా తాపమపాకరోతు ||

ఉపాసనదైవత సాయినాథ

స్తవైర్మయోపాసనానా స్తుత స్త్వమ్ |

రమే న్మనో మే తవ పాదయుగ్మే

భృంగో యథాఌ జ్ఞే మకరందలుబ్ధః ||

అనేక జన్మార్జిత పాపసంక్షయో

భవేద్భవత్పాదసరోజ దర్శనాత్ |

క్షమస్వ సర్వానపరాధపుంజకాన్

ప్రసీద సాయీశ (సద్)గురో దయానిధే ||

శ్రీసాయినాథచరాణామృతపూతచిత్తా

స్తత్పాదసేవనరతా సృతతం చ భక్త్యా |

సంసారజన్య దురితౌఘ వినిర్గతాస్తే

కైవల్యధామ పరమం సమవాప్నువంతి ||

స్తోత్రమేతత్ పఠేద్భక్త్యా యో నరస్తన్మనాః సదా |

సద్గురుసాయినాథస్య కృపాపాత్రం భవేద్ధృవమ్ ||

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ |

విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

జయ జయ కరుణాబ్ధే శ్రీప్రభో సాయినాథ ||

శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ||

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ||

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంగురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం

మరిన్ని స్తోత్రములు:

ये भी पढ़ें