BhaktiVed
శివుడు

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

స్తోత్రం
‘నమః శివాయ’లోని ఐదు అక్షరాలు శ్లోకాల్లో ఎక్కడ వినిపిస్తాయి?

ఒక్కో శ్లోకం చివర ఒక్కో అక్షరం వస్తుంది. మొదట ‘న’, తర్వాత ‘మ’, ఆపై ‘శి’, ‘వా’, ‘య’. ఈ క్రమంలో పలికితే ‘నమః శివాయ’ మంత్రం గుర్తుకొస్తుంది. మొదటి శ్లోకంలో మూడు కన్నుల శివుడి వర్ణన తర్వాత ‘నకారాయ’ అనే మాట వినిపిస్తుంది.

మొదటిసారి ఐదు శ్లోకాల చివరి పాదాలు మాత్రమే చదవండి. ఆ ఐదు అక్షరాలు దొరికాక మొదటినుంచి చదివితే శ్లోకాల క్రమం గుర్తుపెట్టుకోవడం తేలిక.

Read in English Where are the five syllables of Namaḥ Śivāya in this hymn?

Listen near the end of each main verse. The first honours na, the next ma, followed by śi, vā and ya. In the first verse the description of three-eyed Shiva leads to nakārāya, a reference to that first syllable.

Try reading just the closing line of each of the five verses in order. Then go back to the images of Shiva. Each now has a place in the sequence.

లిపి
ఫాంట్ సైజు

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

ఓం నమః శివాయ శివాయ నమః ఓం

ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥

మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥

శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ

తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥

వసిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥

యజ్ఞ-స్వరూపాయ జటాధరాయ [యక్ష-]

పినాక హస్తాయ సనాతనాయ ।

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Panchakshara Stotram Lyrics

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్

శ్రీ మచ్ఛంకరాచార్య విరచితమ్

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి