BhaktiVed
ॐ

ఆదిత్య హృదయం

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

కరన్యాసం

ఓం హ్రాం – అంగుష్ఠాభ్యాం నమః

ఓం హ్రీం – తర్జనీ భ్యాం నమః

ఓం హ్రూం – మధ్యమాభ్యాం నమః

ఓం హ్రైం – అనామికాభ్యాం నమః

ఓం హౌం – కనిష్ఠికాభ్యాం నమః

ఓం హ్రః – కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసము

ఓం హ్రాం – జ్ఞానాయ హృదయాయ నమః

ఓం హ్రీం – ఐశ్వర్యాయ శిరసేస్వాహా

ఓం హ్రూం – శక్యై శిఖాయైవౌషట్

ఓం హ్రైం – బలాయ కవచాయ హుం

ఓం హౌం – తేజసే నేత్రాభ్యాం వషట్

ఓం హ్రః – వీర్యాయ అస్త్రాయ ఫట్ భూర్భు

వస్సువరోమితి దిగ్బంధః

ఓం ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ

నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః

కేయూర వాన్మకరకుండల వాన్కిరీటీ

హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః ॥

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం

ఉపగమ్యా బ్రవీ ద్రామమగస్త్యో భగవాన్ ఋషిః

అగస్త్య ఉవాచ।।

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వా నరీ న్వత్ప సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం

జయావహం జపేన్నిత్య మక్షయ్యం పరమం శుభం

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం

చింతాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమం

రశ్మిమంతం సుముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వ దేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్స్కందః ప్రజాపతిః

మహేందో ధనదః కాలో యమ స్సోమో హ్యపాంపతిః

పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః

వాయు ర్వహ్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యఃఖగః పూషా గభస్తిమాన్

సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త సప్తి ర్మరీచిమాన్

తిమిరో న్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర సప్తనో భాస్కరో రవిః

అగ్నిగర్భో దితేః పుత్ర శ్శంఖ శ్శిశర నాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు స్వామపారగః

ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమో నమః

పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమ స్సహంస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః

పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమోభి నిఘ్నాయ రుచయే లోక సాక్షిణే

నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభూః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవా గ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఏన మాపత్సు కృచేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్నావ సీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవ దేవం జగత్పతిం

ఏత త్రి గుణితం జప్వా యుద్దేషు విజయిష్యసి

ఆస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యధాగతం

ఏతచ్ఛుత్వా మహా తేజా నష్టశోకో భవత్తదా

ధారయా మాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్

అధ రవి రవదన్ని రీక్ష్య రామం ముదిత మనాః పరమం ప్రహృష్య మాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ||

భావం / వివరణ

ఆదిత్యుని విశిష్టత

సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం. ఆ ఆదిత్యుని స్థానము మన హృదయం “సౌరసూక్తం” సూర్యనమస్కారములు ద్వారా సకలరోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ. రుగ్మతలతో పాటు దారిద్ర్యము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ సూర్యనాయకుడు. దారిద్ర్యమునకు ములకారకుడైన శనిమహాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రుడు కనుక, సూర్యారాధన దారిద్య్రమును నిర్మూలింపగలదు. పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కాణములు కనిపిస్తాయి.

ఆదిత్య హృదయం స్తోత్రం

శ్రీ గురు గణేశ శారదా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం అస్యశ్రీ ఆదిత్య హృదయ స్తోత్రస్య ‘ అగస్త్యఋషి!’ అనుష్టుప్చందః శ్రీ ఆదిత్య దేవతా సర్వదేవాత్మక ఇతి బీజం ‘ తేజస్వీ ఇతి శక్తిః ! రశ్మిమాన్ ఇతి కీలకం ! మమ శ్రీ సూర్య ప్రసాద సిద్ధ్యర్ధే శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రపారే వినియోగః.

ధ్యానం

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి