BhaktiVed
కృష్ణుడు

గోపికా విరహగీతం

భజన

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

ఏహి మురారే ! కుంజవిహారే ! ఏహి ప్రణతజనబంధో !

హే మాధవ ! మధుమథన ! వరేణ్య ! కేశవ ! కరుణాసింధో !

రాసనికుంజే గుంజతి నియతం భ్రమరశతం కీలకాంత ఏహినిభృతపథపాంథ !

త్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన ! శాంత !

శూన్యం కుసుమాసనమిహ కుంజే శూన్యః కేళికదంబదీనః కేకికదంబః

మృదుకలనాదం కిల సవిషాదం రోదితి యమునాస్వంభః

నవనీరజధర ! శ్యామల సుందర ! చంద్రకుసుమరుచివేష ! గోపీగణ హృదయేశ !

గోవర్ధనధర ! బృందావనచర ! వంశీధర ! పరమేశ !

రాధారంజన ! కంసనిషూదన ! ప్రణతిస్తావకచరణే నిఖిలనిరాశ్రయశరణే,

ఏహి జనార్దన ! పీతాంబరధర ! కుంజే మంథరపవనే.

కాలక్షేపో న కర్తవ్యః

క్షీణమాయుర్దినేదినే,

దేహస్య పతనం వీక్ష్య

కర్తవ్యం హరికీర్తనమ్.

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోపికా విరహగీతమ్గురించి తెలుసుకుందాం…

Gopika Viraha Geetham In Telugu

గోపికా విరహగీతమ్

1

2

3

4

ఇతి శ్రీ గోపికావిరహగీతం సంపూర్ణమ్

మరిన్ని కీర్తనలు:

ఇవి కూడా చదవండి