BhaktiVed
Shiv

Indradikrita Shrishivastutih

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

నమామి సర్వే శరణార్థినో వయం

మహేశ్వర త్ర్యంబక భూతభావన |

ఉమాపతే విశ్వపతే మరుత్పతే

జగత్పతే శంకర పాహి నస్స్వయమ్ ||

జటాకలాపాగ్ర శశాంకదీధితి

ప్రకాశితాశేషజగత్త్రయామల |

త్రిశూలపాణే పురుషోత్తమాఽచ్యుత

ప్రపాహినో దైత్యభయాదుపస్థితాత్ ||

త్వమాదిదేవః పురుషోత్తమో హరి-

ర్భవో మహేశస్త్రిపురాంతకో విభుః |

భగాక్షహా దైత్యరిపుః పురాతనో

వృషధ్వజః పాహి సురోత్తమోత్తమ ||

గిరీశజానాథ గిరిప్రియాప్రియ

ప్రభో సమస్తామరలోకపూజిత |

గణేశ భూతేశ శివాక్షయావ్యయ

ప్రపాహి నో దైత్యవరాంతకాఽచ్యుత ||

పృథ్వ్యాదితత్త్వేషు భవాన్ ప్రతిష్ఠితో

ధ్వనిస్వరూపో గగనే విశేషతః |

లినో ద్విధా తేజసి స త్రిధాజలే

చతుఃక్షితౌ పంచగుణప్రధానః ||

అగ్నిస్వరూపోసి తరౌ తథోపలే

సత్త్వస్వరూపోసి తథా తిలేష్వపి |

తైలస్వరూపో భగవాన్ మహేశ్వరః

ప్రపాహి నో దైత్యగణార్దితాన్ హర ||

నాసీద్యదాకాండమిదం త్రిలోచన

ప్రభాకరేంద్రేందు వినాపి వా కుతః |

తదా భవానేవ విరుద్ధలోచన

ప్రమాదబాధాదివివర్జితః స్థితః ||

కపాలమాలిన్ శశిఖండశేఖర

శ్మశానవాసిన్ సితభస్మగుంభిత |

ఫణీంద్రసంవీతతనోంతకాంతక

ప్రపాహి నో దక్షధియా సురేశ్వర ||

భవాన్ పుమాన్ శక్తిరియం గిరేస్సుతా

సర్వాంగరూపా భగవన్-స్తదాత్వయి |

త్రిశూలరూపేణ జగద్భయంకరే

స్థితం త్రినేత్రేషు మఖాగ్నయస్త్రయః ||

జటాస్వరూపేణ సమస్తసాగరాః

కులాచలాస్సింధువహాశ్చ సర్వశః |

శరీరజం జ్ఞానమిదం త్వవస్థితం

తదేవ పశ్యంతి కుదృష్ట యో జనాః ||

నారాయణస్త్వం జగతాం సముద్భవ-

స్తథా భవానేవ చతుర్ముఖో మహాన్ |

సత్త్వాదిభేదేన తథాగ్నిభేదితో

యుగాదిభేదేన చ సంస్థితస్త్రిధా ||

భవంతమేతే సురనాయకాః ప్రభో

భవార్థినోఽన్యస్య వదంతి తోషయన్ |

యతస్తతోనో భవ భూతిభూషణ

ప్రప్రాహి విశ్వేశ్వర రుద్ర తే నమః ||

ఇతి శ్రీ వరాహపురాణే ఇంద్రాదికృత శివస్తుతిః |

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఇంద్రాదికృత శ్రీశివస్తుతిఃగురించి తెలుసుకుందాం…

Indra Krita Sri Shiva Stuti Lyrics

ఇంద్రాదికృత శ్రీశివస్తుతిః

1

2

3

4

5

6

7

8

9

10

11

12

ఇతి శ్రీవరాహ పురాణాంతర్గత ఇంద్రాదికృత శివస్తుతి.

మరిన్ని స్తోత్రములు

Also read