BhaktiVed
Shiv

Rudrashtakam

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

నమామీశమీశాన నిర్వాణరూపం

విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |

నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం

చిదాకాశమాకాశవాసం భజేఽహమ్ ||

నిరాకారమోంకారమూలం తురీయం

గిరాజ్ఞానగోతీతమీశం గిరీశమ్ |

కరాలం మహాకాలకాలం కృపాలుం

గుణాగారసంసారపారం నతోఽహమ్ ||

తుషారాద్రిసంకాశగౌరం గభీరం

మనోభూతకోటిప్రభాసీ శరీరమ్ |

స్ఫురన్మౌలికల్లోలినీ చారుగంగా

లసద్భాలబాలేందు కంఠే భుజంగమ్ ||

చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం

ప్రసన్నాననం నీలకంఠం దయాలుమ్ |

మృగాధీశచర్మాంబరం ముండమాలం

ప్రియం శంకరం సర్వనాథం భజామి ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం

అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |

త్రయీశూలనిర్మూలనం శూలపాణిం

భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ ||

కలాతీతకల్యాణకల్పాంతకారీ

సదాసజ్జనానందదాతా పురారీ |

చిదానందసందోహమోహాపహారీ

ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ ||

న యావదుమానాథపాదారవిందం

భజంతీహ లోకే పరే వా నరాణామ్ |

న తావత్సుఖం శాంతి సంతాపనాశం

ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ ||

న జానామి యోగం జపం నైవ పూజాం

నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |

జరాజన్మదుఃఖౌఘతాతప్యమానం

ప్రభో పాహి శాపాన్నమామీశ శంభో ||

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతుష్టయే |

యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||

ఇతి శ్రీగోస్వామి తులసీదాస కృతం శ్రీరుద్రాష్టకమ్ |

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రుద్రాష్టకమ్గురించి తెలుసుకుందాం…

Rudrashtakam Lyrics Telugu

రుద్రాష్టకమ్

1

2

3

4

5

6

7

8

మరిన్ని అష్టకములు

Also read