BhaktiVed
Shiv

Shivashadakshari Stotramu

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

1. రుద్రయామలే

ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |

కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||

నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః |

నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః ||

మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణమ్ |

మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||

శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |

శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||

వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణమ్ |

వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||

యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |

యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

2. శ్రీమచ్ఛంకరచార్యకృతం

ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |

కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః ||

ఓం నం,

నమంతి మునయస్స ర్వే నమ త్యప్సరసాంగణాః |

నరాః నమంతి దేవేశం “న” కారాయ నమోనమః ||

ఓం మం,

మహాదేవ మహాత్మానం మహాధ్యాన పరాయణం |

మహాపాపహారం దేవం “మ” కారాయ నమోనమః ||

ఓం శిం,

శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం |

శివ మేకపరం నిత్యం “శి” కారాయ నమోనమః ||

ఓం వాం,

వాహనం వృషభోయస్య, వాసుకిః కంఠభూషణం |

వామే శక్తిధరం దేవం “వ” కారాయ నమోనమః ||

ఓం యం,

యకారే సంస్థితో దేవో యకారం పరమంశుభం |

యం నిత్యం పరమానందం “య” కారాయ నమోనమః ||

యః క్షీరాంబుధి మంథనోద్భవ మహాహాలాహలం భీకరం

దృష్ట్వా తత్రపలాయితాస్సురగణాన్నారాయణాదీన్తదా |

సంపీత్వా పరిపాలయ జ్జగదిదం విశ్వాధికం శంకరం

సేవ్యేన తృకలాపదాం పరిహర తైలాసవాసీ విభుః ||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |

తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ||

యత్కృత్యం తన్నకృతం

యదకృత్యం కృత్యవత్తదాచరితమ్ |

ఉభయోః ప్రాయశ్చిత్తం

శివ తవ నామాక్షరద్వయోచ్చరితమ్ ||

శివశివేతి శివేతి శివేతి వా

భవభవేతి భవేతి భవేతి వా |

హరహరేతి హరేతి హరేతి వా

భజమనశ్శివమేవ నిరంతరమ్ ||

ఇతి శ్రీమచ్ఛంకరచార్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ |

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివషడక్షరీ స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Sri Shiva Shadakshara Stotram Lyrics Telugu

శివషడక్షరీ స్తోత్రము

1

2

3

4

5

6

7

8

9

10

మరిన్ని స్తోత్రములు

Also read