BhaktiVed
అమ్మవారు

శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం

స్తోత్రం
లిపి
Text size

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

దేవా ఊచుః |

జయ దేవి జగన్మాతర్జయ దేవి పరాత్పరే |

జయ కల్యాణనిలయే జయ కామకలాత్మికే ||

జయకారి చ వామాక్షి జయ కామాక్షి సుందరి |

జయాఖిలసురారాధ్యే జయ కామేశి మానదే ||

జయ బ్రహ్మమయే దేవి బ్రహ్మాత్మకరసాత్మికే |

జయ నారాయణి పరే నందితాశేషవిష్టపే ||

జయ శ్రీకంఠదయితే జయ శ్రీలలితేంబికే |

జయ శ్రీవిజయే దేవి విజయశ్రీసమృద్ధిదే ||

జాతస్య జాయమానస్య ఇష్టాపూర్తస్య హేతవే |

నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యై పరాత్పరే ||

కలాముహూర్తకాష్ఠాహర్మాసర్తుశరదాత్మనే |

నమః సహస్రశీర్షాయై సహస్రముఖలోచనే ||

నమః సహస్రహస్తాబ్జపాదపంకజశోభితే |

అణోరణుతరే దేవి మహతోఽపి మహీయసి ||

పరాత్పరతరే మాతస్తేజస్తేజీయసామపి |

అతలం తు భవేత్పాదౌ వితలం జానునీ తవ ||

రసాతలం కటీదేశః కుక్షిస్తే ధరణీ భవేత్ |

హృదయం తు భువర్లోకః స్వస్తే ముఖముదాహృతమ్ ||

దృశశ్చంద్రార్కదహనా దిశస్తే బాహవోంబికే |

మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయోఽఖిలాః ||

క్రీడా తే లోకరచనా సఖా తే చిన్మయః శివః |

ఆహారస్తే సదానందో వాసస్తే హృదయే సతామ్ ||

దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే |

శిరోరుహా ఘనాస్తే తు తారకాః కుసుమాని తే ||

ధర్మాద్యా బాహవస్తే స్యురధర్మాద్యాయుధాని తే |

యమాశ్చ నియమాశ్చైవ కరపాదరుహాస్తథా ||

స్తనౌ స్వాహాస్వధాకారౌ లోకోజ్జీవనకారకౌ |

ప్రాణాయామస్తు తే నాసా రసనా తే సరస్వతీ ||

ప్రత్యాహారస్త్వింద్రియాణి ధ్యానం తే ధీస్తు సత్తమా |

మనస్తే ధారణాశక్తిర్హృదయం తే సమాధికః ||

మహీరుహాస్తేఽంగరుహాః ప్రభాతం వసనం తవ |

భూతం భవ్యం భవిష్యచ్చ నిత్యం చ తవ విగ్రహః ||

యజ్ఞరూపా జగద్ధాత్రీ విష్వగ్రూపా చ పావనీ |

ఆదౌ యా తు దయా భూతా ససర్జ నిఖిలాః ప్రజాః ||

హృదయస్థాపి లోకానామదృశ్యా మోహనాత్మికా |

నామరూపవిభాగం చ యా కరోతి స్వలీలయా ||

తాన్యధిష్ఠాయ తిష్ఠంతి తేష్వసక్తార్థకామదా |

నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యై నమో నమః ||

యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్నిసూర్యేందుమారుతాః |

పృథివ్యాదీని భూతాని తస్యై దేవ్యై నమో నమః ||

యా ససర్జాదిధాతారం సర్గాదావాదిభూరిదమ్ |

దధార స్వయమేవైకా తస్యై దేవ్యై నమో నమః ||

యథా ధృతా తు ధరణీ యయాకాశమమేయయా |

యస్యాముదేతి సవితా తస్యై దేవ్యై నమో నమః ||

యత్రోదేతి జగత్కృత్స్నం యత్ర తిష్ఠతి నిర్భరమ్ |

యత్రాంతమేతి కాలే తు తస్యై దేవ్యై నమో నమః ||

నమో నమస్తే రజసే భవాయై

నమో నమః సాత్త్వికసంస్థితాయై |

నమో నమస్తే తమసే హరాయై

నమో నమో నిర్గుణతః శివాయై ||

నమో నమస్తే జగదేకమాత్రే

నమో నమస్తే జగదేకపిత్రే |

నమో నమస్తేఽఖిలరూపతంత్రే

నమో నమస్తేఽఖిలయంత్రరూపే ||

నమో నమో లోకగురుప్రధానే

నమో నమస్తేఽఖిలవాగ్విభూత్యై |

నమోఽస్తు లక్ష్మ్యై జగదేకతుష్ట్యై

నమో నమః శాంభవి సర్వశక్త్యై ||

అనాదిమధ్యాంతమపాంచభౌతికం

హ్యవాఙ్మనోగమ్యమతర్క్యవైభవమ్ |

అరూపమద్వంద్వమదృష్టిగోచరం

ప్రభావమగ్ర్యం కథమంబ వర్ణ్యతే ||

ప్రసీద విశ్వేశ్వరి విశ్వవందితే

ప్రసీద విద్యేశ్వరి వేదరూపిణి |

ప్రసీద మాయామయి మంత్రవిగ్రహే

ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి ||

ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే లలితోపాఖ్యానే త్రయోదశోఽధ్యాయే విశ్వరూప స్తోత్రం నామ శ్రీ లలితా స్తవరాజః ||

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Sri Lalitha Sthava Raja Sthotram In Telugu

శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం (విశ్వరూప స్తోత్రం)

మరిన్ని స్తోత్రములు:

ఇవి కూడా చదవండి