BhaktiVed
Shiv

Shri Shivaparadhakshamapana Stotram

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

ఆదౌ కర్మ ప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం

విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః |

యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

బాల్యే దుఃఖాతిరేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసు-

-ర్నో శక్తశ్చేంద్రియేభ్యో భవ మలజనితా జంతవో మాం తుదంతి |

నానారోగాతిదుఃఖాద్రుదితపరవశః శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ

దష్టో నష్టో వివేకః సుతధనయువతిస్వాదసౌఖ్యే నిషణ్ణః |

శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః

ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ |

మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం

పూజార్థం వా కదాచిద్బహుతరగహనేఽఖండబిల్వీదళం వా |

నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపూష్పైస్త్వదర్థం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిగుడసహితైః స్నాపితం నైవ లింగం

నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః |

ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఢ్యే

శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే |

తత్త్వోఽజ్ఞాతే విచారే శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో

హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః |

నో తప్తం గాంగతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యం న జప్తం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో

నాసాగ్రన్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ |

ఉన్మన్యావస్థయా త్వాం విగతగతిమతిః శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభితే సూక్ష్మమార్గే

శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే దివ్యరూపే శివాఖ్యే |

లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||

హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం

సత్యం శాంతస్వరూపం సకలమునిమనఃపద్మషండైకవేద్యమ్ |

జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో ||

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే

సర్పైర్భూషితకంఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే |

దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే

మోక్షార్థం కురు చిత్త వృత్తిమమలామన్యైస్తు కిం కర్మభిః ||

కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం

కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |

జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః

స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీవల్లభమ్ ||

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో

మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్ |

బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం

మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు ||

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం

ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |

లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం

తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ శివాపరాధక్షమాపణ స్తోత్రమ్ సంపూర్ణమ్ ||

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Aparadha Kshamapana Stotram Telugu

శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్

ఇతి శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రం సంపూర్ణమ్

మరిన్ని స్తోత్రములు

Also read