BhaktiVed
శివుడు

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం

స్తోత్రం
లిపి
Text size

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః |

వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||

శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః |

శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ||

భవః శర్వస్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః |

ఉగ్రః కపాలీ కామారిః అంధకాసురసూదనః ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః |

భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః |

వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ||

సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః |

సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ||

హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః |

విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః |

భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః ||

కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః |

మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః |

రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగంబరః ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికః శుద్ధవిగ్రహః |

శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః ||

మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః |

పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ||

భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ |

అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Ashtottara Shatanama Stotram Lyrics

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి