BhaktiVed
Shiv

Shri Shivatandava Stotram

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని |

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ||

ధరాధరేంద్ర నందినీ విలాసబంధు బంధుర

స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే |

కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని ||

జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా

కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే |

మదాంధ సింధుర స్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ||

సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర

ప్రసూనధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః |

భుజంగరాజమాలయా నిబద్ధ జాటజూటకః

శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః ||

లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా

నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్ |

సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం

మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః ||

కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల-

-ద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే |

ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-

-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ ||

నవీనమేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్

కుహూ నిశీథినీ తమః ప్రబంధ బద్ధ కంధరః |

నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః ||

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమప్రభా-

-వలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరమ్ |

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ||

అఖర్వ సర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్ |

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ||

జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస-

-ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ |

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ-

-ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః ||

దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో-

-ర్గరిష్ఠ రత్నలోష్ఠయోః సుహృద్విపక్ష పక్షయోః |

తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః

సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ ||

కదా నిలింపనిర్ఝరీ నికుంజకోటరే వసన్

విముక్త దుర్మతిః సదా శిరస్థమంజలిం వహన్ |

విలోల లోలలోచనో లలామఫాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్ |

హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ||

పూజావసానసమయే దశవక్త్రగీతం

యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే |

తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం

లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః ||

ఇతి శ్రీదశకంఠరావణ విరచితం శ్రీ శివ తాండవ స్తోత్రమ్ |

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివతాండవ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Tandava Stotram Lyrics Telugu

శ్రీ శివతాండవ స్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

ఇతి శ్రీ దశకంఠ రావణ విరచితం శివతాండవస్తోత్రం సమాప్తమ్.

మరిన్ని స్తోత్రములు

Also read