BhaktiVed
Shiv

Shrivashishthakrita Parameshwarastotram

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ |

నిర్వాణం పరమం బ్రహ్మ వసిష్ఠోఽన్యశ్చ శంకరాత్ ||

నమః కనకలింగాయ వేదలింగాయ వై నమః |

నమః పరమలింగాయ వ్యోమలింగాయ వై నమః ||

నమః సహస్రలింగాయ వహ్నిలింగాయ వై నమః |

నమః పురాణలింగాయ శ్రుతిలింగాయ వై నమః ||

నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయ వై నమః |

నమో రహస్యలింగాయ సప్తద్వీపోర్ధ్వలింగినే ||

నమః సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే |

నమస్త్వవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమః ||

నమోఽహంకారలింగాయ భూతలింగాయ వై నమః |

నమ ఇంద్రియలింగాయ నమస్తన్మాత్రలింగినే ||

నమః పురుషలింగాయ భావలింగాయ వై నమః |

నమో రజోర్ధలింగాయ సత్త్వలింగాయ వై నమః ||

నమస్తే భవలింగాయ నమస్త్రైగుణ్యలింగినే |

నమోఽనాగతలింగాయ తేజోలింగాయ వై నమః ||

నమో వాయూర్ధ్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః |

నమస్తేఽథర్వలింగాయ సామలింగాయ వై నమః ||

నమో యజ్ఞాంగలింగాయ యజ్ఞలింగాయ వై నమః |

నమస్తే తత్త్వలింగాయ దేవానుగతలింగినే ||

దిశ నః పరమం యోగమపత్యం మత్సమం తథా |

బ్రహ్మ చైవాక్షయం దేవ శమం చైవ పరం విభో |

అక్షయత్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ ||

అగ్నిరువాచ |

వసిష్ఠేన స్తుతః శంభుస్తుష్టః శ్రీపర్వతే పురా |

వసిష్ఠాయ వరం దత్వా తత్రైవాంతరధీయత ||

ఇత్యాగ్నే మహాపురాణే సప్తదశాధికద్విశతతమోఽధ్యాయే వసిష్ఠకృత పరమేశ్వర స్తుతిః ||

No video for this text yet.Search on YouTube

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Vasishta Krita Parameshwara Stotram Lyrics Telugu

శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

మరిన్ని స్తోత్రములు

Also read