BhaktiVed
वेंकटेश्वर

శ్రీ వేంకటేశ మంగళాశాసనం

स्तोत्र

इस पाठ की जाँच अभी बाकी है।

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్।

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

లక్ష్మీసవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే |

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ||

శ్రీ వేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంఘ్రయే |

మంగళానాం నివాసాయ వేంకటేశాయ మంగళమ్ ||

సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసామ్ |

సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ||

నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే|

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ||

స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే |

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ॥

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ||

ఆకాలత త్త్వమశ్రాంతమాత్మనామనుపశ్యతామ్ ।

అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్ ||

ప్రాయస్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |

కృపయాఽఽదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ॥

దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలైః

అపాంగైః సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ ||

స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే |

సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥

శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే |

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ॥

శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే |

సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

మంగళాశాసనపరై ర్మదాచార్యపురోగమైః |

సర్వైశ్చపూర్వైరాచార్యైస్సత్కృతాయాస్తు మఙ్గళమ్ ॥

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Mangalasasanam Lyrics In Telugu

శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

ఇతి శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్

మరిన్ని కీర్తనలు:

ये भी पढ़ें