BhaktiVed
మీ పేరుతో దీపావళి Wishes · WhatsApp Status
శివుడు

వందే శివం శంకరం

స్తోత్రం
లిపి
ఫాంట్ సైజు

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం |

వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందే సర్వజగ ద్విహార మతులం వందే కరిత్వగ్ధరం

వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం |

వందే పర్వత కన్యకార్థ వపుషం వందే పరం చిన్మయం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందే వ్యోమ సభాపతిం నటపతిం వందేర్కదంతాపహం

వందే నిర్మల మాదిభూత మనిశం వందే మఖధ్వంసినిం |

వందే నిత్య మృగేంద్రజా ప్రియకరం వందేతి శాంతాకృతిం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందే భూరథ మంబుజాక్ష విశిఖం వందే త్రయీవాజినం

వందే శైల శరాసనం ఫణిగుణం వందేబ్ది తూణీరకం |

వందే పద్మజ సారథిం పురహరం వందే మహాభైరవం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లాలాటేక్షణం

వందే వ్యోమకచం జటాసుమకుటం వందేబ్జ గంగాధరం |

వందే మారహరం త్రిపుండ నిటలం వందేష్ట మూర్త్యాత్మకం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందే రాజిత పర్వతాగ్ర నిలయం వందే సురాధీశ్వరం

వందే నిర్గుణ ముప్రమేయ మమలం వందే యమద్వేషిణం |

వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందేనంత రవిప్రకాశ మగుణం వందేన్దకస్యాంతకం

వందే పద్మజ విష్ణుగర్భ కులిశం వందే దయాంభోనిధిం |

వందే చిత్సభమీశ్వరం సురనుతం వందే త్రిమూర్త్యాత్మకం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

వందే పస్మృతి శిక్షకం విషహరం వందే మృడం ధూర్జటిం

వందే విప్రవరై స్సుపూజిత పదం వందే భవోత్తారకం |

వందే ధర్మముఖార్థదం శ్రుతినుతం వందే గురూణాం గురుం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ||

శార్దూలంఘ్రి మహర్షిణా విరచితం సంకీర్తయే ద్వంద్వన

స్తోత్రం తద్గతనామ భిర్యజతి యశ్శంభుః సభాయాః పతిం |

సంధ్యా సుపత్రివాసరం సునియతో ధర్మాది సత్యం పదం

లబ్ద్వౌ హేందు కలాధరస్య సచివో భూత్వా న చ క్రీడతిః ||

సృష్టి - స్థితి - లయకారులు త్రిమూర్తులు. అందు లయకారుడు శంకరుడు. "శంకరో తీతి శంకరః" సుఖము నిచ్చువాడు లేదా కల్గించువాడని అర్థం. అట్టి శంకరునికి వందనం చేయుచూ - ఈ స్తోత్రాన్ని పఠించినచో భక్తవశంకరుడై, శంకరుడు భక్తుని సంతస తరంగాల తేలించి, లాలించును ! కాన - శివభక్తులై సుఖించి, శివ సాయుజ్యము నందుటకై ఈ స్తోత్ర పారాయణ చేయవలెను.

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి

భావం / వివరణ

Vande Shivam Shankaram Lyrics Telugu

వందే శివం శంకరమ్

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి