BhaktiVed
మీ పేరుతో దీపావళి Wishes · WhatsApp Status
కృష్ణుడు

దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

స్తోత్రం
లిపి
Text size

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

అస్య శ్రీసప్తశతీరహస్యత్రయస్య నారాయణ ఋషిః అనుష్టుప్చందః శ్రీమహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా యథోక్తఫలావాప్త్యర్థం జపే వినియోగః |

రాజోవాచ |

భగవన్నవతారా మే చండికాయాస్త్వయోదితాః |

ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి ||

ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన చ ద్విజ |

విధినా బ్రూహి సకలం యథావత్ప్రణతస్య మే ||

ఋషిరువాచ |

ఇదం రహస్యం పరమమనాఖ్యేయం ప్రచక్షతే |

భక్తోఽసీతి న మే కించిత్తవావాచ్యం నరాధిప ||

సర్వస్యాద్యా మహాలక్ష్మీస్త్రిగుణా పరమేశ్వరీ |

లక్ష్యాలక్ష్యస్వరూపా సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థితా ||

మాతులుంగం గదాం ఖేటం పానపాత్రం చ బిభ్రతీ |

నాగం లింగం చ యోనిం చ బిభ్రతీ నృప మూర్ధని ||

తప్తకాంచనవర్ణాభా తప్తకాంచనభూషణా |

శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా ||

శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరీ |

బభార రూపమపరం తమసా కేవలేన హి ||

సా భిన్నాంజనసంకాశా దంష్ట్రాంచితవరాననా |

విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా ||

ఖడ్గపాత్రశిరఃఖేటైరలంకృతచతుర్భుజా |

కబంధహారం శిరసా బిభ్రాణా హి శిరఃస్రజమ్ ||

తాం ప్రోవాచ మహాలక్ష్మీస్తామసీం ప్రమదోత్తమామ్ |

దదామి తవ నామాని యాని కర్మాణి తాని తే ||

మహామాయా మహాకాలీ మహామారీ క్షుధా తృషా |

నిద్రా తృష్ణా చైకవీరా కాలరాత్రిర్దురత్యయా ||

ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః |

ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యోధీతే సోశ్నుతే సుఖమ్ ||

తామిత్యుక్త్వా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప |

సత్త్వాఖ్యేనాతిశుద్ధేన గుణేనేందుప్రభం దధౌ ||

అక్షమాలాంకుశధరా వీణాపుస్తకధారిణీ |

సా బభూవ వరా నారీ నామాన్యస్యై చ సా దదౌ ||

మహావిద్యా మహావాణీ భారతీ వాక్ సరస్వతీ |

ఆర్యా బ్రాహ్మీ కామధేనుర్వేదగర్భా సురేశ్వరీ ||

అథోవాచ మహాలక్ష్మీర్మహాకాలీం సరస్వతీమ్ |

యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః ||

ఇత్యుక్త్వా తే మహాలక్ష్మీః ససర్జ మిథునం స్వయమ్ |

హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ ||

బ్రహ్మన్ విధే విరించేతి ధాతరిత్యాహ తం నరమ్ |

శ్రీః పద్మే కమలే లక్ష్మీత్యాహ మాతా స్త్రియం చ తామ్ ||

మహాకాలీ భారతీ చ మిథునే సృజతః సహ |

ఏతయోరపి రూపాణి నామాని చ వదామి తే ||

నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరమ్ |

జనయామాస పురుషం మహాకాలీం సితాం స్త్రియమ్ ||

స రుద్రః శంకరః స్థాణుః కపర్దీ చ త్రిలోచనః |

త్రయీ విద్యా కామధేనుః సా స్త్రీ భాషా స్వరాక్షరా ||

సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప |

జనయామాస నామాని తయోరపి వదామి తే ||

విష్ణుః కృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః |

ఉమా గౌరీ సతీ చండీ సుందరీ సుభగా శివా ||

ఏవం యువతయః సద్యః పురుషత్వం ప్రపేదిరే |

చక్షుష్మంతోఽనుపశ్యంతి నేతరే తద్విదో జనాః ||

బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్నృప త్రయీమ్ |

రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియమ్ ||

స్వరయా సహ సంభూయ విరించోండమజీజనత్ |

బిభేద భగవాన్ రుద్రస్తదౌర్యా సహ వీర్యవాన్ ||

అండమధ్యే ప్రధానాది కార్యజాతమభూన్నృప |

మహాభూతాత్మకం సర్వం జగత్ స్థావరజంగమమ్ ||

పుపోష పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః |

మహాలక్ష్మీరేవమజా రాజన్ సర్వేశ్వరేశ్వరీ ||

నిరాకారా చ సాకారా సైవ నానాభిధానభృత్ |

నామాంతరైర్నిరూప్యెషా నామ్నా నాన్యేన కేనచిత్ ||

ఇతి ప్రాధానికం రహస్యం సంపూర్ణమ్ |

భావం / వివరణ

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

మరిన్ని స్తోత్రాలు:

ఇవి కూడా చదవండి