BhaktiVed

Madhurashtakam In Telugu – మధురాష్టకమ్

Ashtakam2024-05-20

How can even Krishna’s walk be sweet?

The first verse moves from Krishna’s lips and face to his eyes and smile, then to his heart and his walk. Sweetness here is what the devotee finds lovable. Even a movement that might pass unnoticed becomes something to linger over.

At hasitam, picture a smile. At gamanam, picture a few footsteps. The repeated word madhuram stays familiar while the image in front of you changes.

తెలుగులో చదవండి కృష్ణుడి నడకను కూడా ‘మధురం’ అని ఎందుకు అంటారు?

మొదటి శ్లోకంలో కవి కృష్ణుడి పెదవులు, ముఖం, కళ్లు, నవ్వును చూస్తాడు. ఆపై హృదయం, నడక కూడా మధురమే అంటాడు. ఇక్కడ మధురం అంటే నోటికి తెలిసే తీపి ఒక్కటే కాదు. ప్రేమగా చూస్తున్నవారికి చిన్న కదలిక కూడా ఎంత ముచ్చటగా అనిపిస్తుందో ఆ మాట చెబుతుంది.

మొదటి శ్లోకంలో ‘హసితం’ దగ్గర నవ్వును, ‘గమనం’ దగ్గర నడకను ఊహించుకోండి. పదం ఒకటే అయినా మీ కళ్లముందు కనిపించే బొమ్మ మారుతుంది.

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మధురాష్టకమ్గురించి తెలుసుకుందాం…

Madhurashtakam In Telugu

మధురాష్టకమ్

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్.

1

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్,
చలితం మధురం భ్రమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

2

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ,
నృత్యం మధురం సఖ్యం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

3

గీతం మధురం పీతం మధురం, భుక్తం మధురం సుప్తం మధురమ్,
రూపం మధురం తిలకం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

4

కరణం మధురం తరణం మధురం, హరణం మధురం రమణం మధురమ్,
వమితం మధురం శమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

5

గుంజా మధురా మాలా మధురా, యమునా మధురా వీచీ మధురా,
సలిలం మధురం కమలం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

6

గోపీ మధురా లీలా మధురా, యుక్తం మధురం ముక్తం మధురమ్,
దృష్టం మధురం శిష్టం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

7

గోపా మధురా గావో మధురా, యష్టిర్మధురా సృష్టిర్మధురా,
దళితం మధురం ఫలితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

8

ఇతి శ్రీమద్వల్లభాచార్యకృతం మధురాష్టకం సంపూర్ణమ్.

మరిన్ని అష్టకములు

Also read

Suryashtakam In Telugu – సూర్యాష్టకంఅష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక ద…Chandrasekhara Ashtakam In Telugu – చంద్రశేఖరాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక ద…Bilvashtakam In Telugu – బిల్వాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దే…Vishwanath Ashtakam In Telugu – విశ్వనాథాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దే…Lingaashtakam In Telugu – లింగాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దే…Uma Maheshwara Ashtakam In Telugu – ఉమామహేశ్వరాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక ద…