BhaktiVed
Sai Baba

Shrisayinatha Dashanamastotram

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకమాయినే |

తృతీయం తీర్థరాజాయ చతుర్థం భక్తవత్సలే ||

పంచమం పరమాత్మాయ షష్టం చ షిర్డివాసినే |

సప్తమం సద్గురునాథాయ అష్టమం అనాథనాథనే ||

నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారయే |

ఏతాని దశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

సర్వకష్టభయాన్ముక్తో సాయినాథ గురు కృపాః ||

ఇతి శ్రీ సాయినాథ దశనామ స్తోత్రమ్ ||

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంగురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథ దశనామస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Also read