BhaktiVed
वेंकटेश्वर

శ్రీ వేంకటేశ స్తోత్రం

स्तोत्र

इस पाठ की जाँच अभी बाकी है।

కమలాకుచచూచుకకుంకుమతో

నియతారుణితాతులనీలతనో |

కమలాయతలోచన లోకపతే

విజయీభవ వేంకటశై లపతే॥

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ-

ప్రముఖాఖిలదై వతమౌళిమణే |

శరణాగతవత్సల సారనిధే

పరిపాలయ మాం వృషశై లపతే ॥

అతివేలతయా తవ దుర్విషహైః

అనువేలకృతై రపరాధశ తైః|

భరితం త్వరితం వృషశై లపతే

పరయా కృపయా పరిపాహి హరే ॥

అధివేంకటశై లముదారమతేః

జనతాభిమతాధిక దానరతాత్

పరదేవతయా గదితాన్నిగమైః

కమలాదయితాన్న పరం కలయే ॥

కలవేణురవావళగోపవధూ

శతకోటివృతాత్స్మరకోటిసమాత్|

ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్

వసుదేవసుతాన్న పరం కలయే ॥

అభిరామగుణాకర దాశరథే

జగదేకధనుర్ధర ధీరమతే|

రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయాజలధే॥

అవనీతనయాకమనీయకరం

రజనీకరచారుముఖాంబురుహమ్|

రజనీచరరాజతమోమిహిరం

మహనీయమహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుకాయమమోఘశరమ్|

అపహాయ రఘూద్వహమన్యమహం

న కథంచన కంచన జాతు భజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి |

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరత స్తే పదాంభోజయుగ్మ

ప్రణామేచ్ఛయాఽగత్య సేవాం కరోమి|

సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం

ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్విహితాన్ హరే|

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే॥

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Stotram Lyrics Telugu

శ్రీ వేంకటేశ స్తోత్రమ్ 

1

2

3

4

5

6

7

8

9

10

ఇతి శ్రీ వేంకటేశస్తోత్రం సమాప్తమ్.

మరిన్ని కీర్తనలు:

ये भी पढ़ें