BhaktiVed
Surya

Aaditya Hridayam

Stotram
Who teaches Rama the Aditya Hrudayam on the battlefield?

Rama is tired from battle. Ravana stands before him, ready to fight again. The sage Agastya approaches Rama and teaches him this hymn to the Sun. That encounter gives the names of the Sun which follow a setting and a listener.

This edition includes preparatory recitations. To begin with the story, look for tato yuddha. Read from there until Agastya speaks directly to Rama.

తెలుగులో చదవండి యుద్ధం మధ్యలో రాముడికి ఆదిత్య హృదయం చెప్పింది ఎవరు?

యుద్ధంతో అలసిన రాముడి ఎదుట రావణుడు మళ్లీ పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చి సూర్యుణ్ని స్తుతించే ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. అందుకే సూర్యుడి నామాలకు ముందే యుద్ధభూమి వర్ణన వస్తుంది.

ఈ పాఠంలో మొదట న్యాసం కూడా ఉంది. కథ మొదలయ్యే చోటు కోసం ‘తతో యుద్ధ’ అనే మాటలను చూడండి. అక్కడి నుంచి చదివితే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుంది.

Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

కరన్యాసం

ఓం హ్రాం – అంగుష్ఠాభ్యాం నమః

ఓం హ్రీం – తర్జనీ భ్యాం నమః

ఓం హ్రూం – మధ్యమాభ్యాం నమః

ఓం హ్రైం – అనామికాభ్యాం నమః

ఓం హౌం – కనిష్ఠికాభ్యాం నమః

ఓం హ్రః – కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసము

ఓం హ్రాం – జ్ఞానాయ హృదయాయ నమః

ఓం హ్రీం – ఐశ్వర్యాయ శిరసేస్వాహా

ఓం హ్రూం – శక్యై శిఖాయైవౌషట్

ఓం హ్రైం – బలాయ కవచాయ హుం

ఓం హౌం – తేజసే నేత్రాభ్యాం వషట్

ఓం హ్రః – వీర్యాయ అస్త్రాయ ఫట్ భూర్భు

వస్సువరోమితి దిగ్బంధః

ఓం ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ

నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః

కేయూర వాన్మకరకుండల వాన్కిరీటీ

హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః ॥

ధ్యానం

నమస్సవిత్రే జగదేక చక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।

ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥

సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।

చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।

ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥ [స్వర్ణరేతా దివాకరః]

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।

తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।

అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥

వ్యోమనాథ-స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।

ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 15 ॥

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నా-యామితాత్మనే ।

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ॥

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।

నమ-స్తమోఽభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే ॥ 21 ॥

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ॥ 23 ॥

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥

ఫలశ్రుతిః

ఏన-మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।

కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥ 25 ॥

పూజయస్వైన-మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ ।

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 27 ॥

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్తదా ।

ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28 ॥

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ ।

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥

అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31 ॥

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః ॥

Meaning and notes

ఆదిత్యుని విశిష్టత

సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం. ఆ ఆదిత్యుని స్థానము మన హృదయం “సౌరసూక్తం” సూర్యనమస్కారములు ద్వారా సకలరోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ. రుగ్మతలతో పాటు దారిద్ర్యము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ సూర్యనాయకుడు. దారిద్ర్యమునకు ములకారకుడైన శనిమహాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రుడు కనుక, సూర్యారాధన దారిద్య్రమును నిర్మూలింపగలదు. పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కాణములు కనిపిస్తాయి.

ఆదిత్య హృదయం స్తోత్రం

శ్రీ గురు గణేశ శారదా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం అస్యశ్రీ ఆదిత్య హృదయ స్తోత్రస్య ‘ అగస్త్యఋషి!’ అనుష్టుప్చందః శ్రీ ఆదిత్య దేవతా సర్వదేవాత్మక ఇతి బీజం ‘ తేజస్వీ ఇతి శక్తిః ! రశ్మిమాన్ ఇతి కీలకం ! మమ శ్రీ సూర్య ప్రసాద సిద్ధ్యర్ధే శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రపారే వినియోగః.

ధ్యానం

మరిన్ని స్తోత్రములు

Also read