BhaktiVed
विष्णु

నారాయణుని శ్రీనామమిది

संकीर्तनरचना: అన్నమాచార్య (Annamacharya)రాగం కేదారగౌళ (annamacharya sankirtana no. 73)

इस पाठ की जाँच अभी बाकी है।

నారాయణుని శ్రీ నామమిది

కోరినవిచ్చీఁ గోవో మనసా

పల్లవి

శుకవరదుని సొంపుగఁ దలంచుటె

సకలభవ విజయము

అకలంకము మహాభయహరణ

మొకటి నొకటి వోహెూ మనసా

||నారా||

పక్షిగమన శుభము (పదము?) దలంచుటే

అభయభోగ విహారమ్ము

వక్షపు లక్ష్మీవరుసే (చే?) సిరులు

లక్షలు గోట్లొల్లవొ మనసా

||నారా||

ఇంకా నీతలఁపులెన్ని గలిగిన

వేంకటాధిపు సేవించఁగదో

అంకెలకిన్నియునైన యీ (?)

మంకపు గాక నమ్మవో మనసా

||నారా||73

भावार्थ / विवरण

నారాయణుని శ్రీనామమిది – అన్నమయ్య కీర్తనలు

కేదారగౌళ

అవతారిక:

భావ వివరణ:

ఓ మనసా! శ్రీమన్నారాయణుని శ్రీనామము (మంగళప్రదమైన నామం ఇదే). హరీ! అను. ఇది నీవు కోరిన విచ్చీ (కోరికలు తీరుస్తుంది) కోవో (తీసికో…) కానీ ఆ నామాన్ని మాత్రం వదిలిపెట్టకు.

ये भी पढ़ें