మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఆళవందార్ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Alavandar Stotram Lyrics Telugu
ఆళవందార్ స్తోత్రమ్
స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం
స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయమ్,
నమో నమో యామునాయ యామునాయ నమో నమః
నమో నమో యామునాయ యామునాయ నమో నమః
నమో యామున పాదాబ్జరేణుభిః పావితాత్మనే
విదితాఖిల వేద్యాయ గురవే విదితాత్మనే,
నమో చింత్యాద్భుతాక్లిష్టజ్ఞానవైరాగ్యరాశయే
నాథాయ మునయే గాధభగవద్భక్తిసింధవే.
1
తస్మై నమో మధుజిదంఫ్రిసరోజతత్త్వ
జ్ఞానానురాగ మహిమాతిశయంత సీమ్నే,
నాథాయ నాథమునయే త్ర పరత్రచాపి
నిత్యం యదీయ చరణా శరణం మదీయమ్.
2
భూయో నమో పరిమితాచ్యుతభక్తితత్త్వ
జ్ఞానామృతాబ్ధిపరివాహశుభైర్వచోభిః,
లోకే వతీర్ణ పరమార్థసమగ్రభక్తి –
యోగాయ నాథమునయే యమినాం వరాయ.
3
తత్త్యేనయశ్చిదచిదీశ్వర తత్స్వభావ –
భోగాపవర్గతదుపాయగతీ రుదారః,
సందర్శయన్నిరమిమీత పురాణరత్నం
తస్మై నమో మునివరాయ పరాశరాయ.
4
మాతా పితా యువతయస్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్,
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం
శ్రీమత్తదంఫ్రియుగళం ప్రణమామి మూర్ఖ.
5
యన్మూర్క్ట్ని మే శ్రుతిశిరస్సు చ భాతి యస్మిన్
అస్మన్మనోరథపథః సకలస్సమేతి,
స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్
పాదారవిందమరవిందవిలోచనస్య.
6
తత్త్వేన యస్య మహిమార్ణవ శీకరాణుః
శక్యో న మాతుమపి శర్వపితామహాద్యైః,
కర్తుం తదీయమహిమస్తుతి ముద్యతాయ
మహ్యం నమో స్తు కవయే నిరపత్రపాయ.
7
యద్వాశ్రమావధి యథామతి వా ప్యశక్తః
స్తామ్యేవమేవ ఖలు తే పి సదా స్తువంతః,
వేదాశ్చతుర్ముఖ ముఖాశ్చ మహార్ణవాన్తః
కో మజ్జతోరణుకులాచలయోర్విశేషః.
8
కించైష శక్త్యతిశయేన న తే నుకమ్ప్యః
స్తోతా పితుస్తుృతికృతేన పరిశ్రమేణ,
తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః
ఇత్యుద్యమో యముచితో మమ చాబ్జనేత్ర !
9
నావేక్షసే యది తతో భువనాన్యమూని
నాలం ప్రభో ! భవితుమేవ కుతః ప్రవృత్తిః,
ఏవం నిసర్గసుహృది త్వయి సర్వజంతోః
స్వామిన్ ! న చిత్రమిదమాశ్రితవత్సలత్వమ్.
10
స్వాభావికానవధికాతిశయేశితృత్వం
నారాయణ ! త్వయి న మృష్యతి వైదికః కః,
బ్రహ్మా శివశ్శతమఖః పరమస్స్వరాడి
త్యేతే పి యస్య మహిమార్ణవవిప్రుషస్తే.
11
కశ్రీశ్రియః పరమసత్త్వసమాశ్రయః కః
కః పుండరీకనయనః పురుషోత్తమః కః,
కస్యాయుతాయుత శతైకకలాంశకాంశే
విశ్వం విచిత్ర చిదచిత్ప్ర విభాగ వృత్తమ్.
12
వేదాపహార గురుపాతక దైత్యపీడా –
ద్యాపద్విమోచన మహిష్మఫలప్రదానైః,
కో న్యః ప్రజాపశుపతీ పరిపాతి కస్య
పాదోదకేన సశివస్స్వశిరోద్ధృతేన.
13
కస్యోదరే హరివిరించిముఖఃప్రపంచః
కో రక్షతీమమజనిష్ట చ కస్య నాభేః,
క్రాన్తా నిగీర్వ పునరుద్గిరతి త్వదన్యః
కః కేన చైష పరవానితిశక్యశంకః.
14
త్వాం శీలరూపచరితైః పరమప్రకృష్ట –
సత్యేన సాత్త్విక తయా ప్రబలైశ్చ శాస్త్రిః,
ప్రఖ్యాతదైవపరమార్థవిదాం మతైశ్చ
నైవాసుర ప్రకృతయః ప్రభవన్తి బోద్ధుమ్.
15
ఉల్లంఘితత్రివిధసీమసమాతిశాయి
సంభావనం తవ పరిద్రఢిమస్వభావమ్,
మాయాబలేన భవతా పి నిగూహ్య మానం
పశ్యంతి కేచిదనిశం త్వదనన్యభావాః.
16
యదణ్డమణ్ణాంతర గోచరం చ యత్
దశోత్త రాణ్యావరణాని యాని చ,
గుణాః ప్రధానం పురుషః పరం పదం
పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః.
17
వశీ వదాన్యో గుణవాన్ ఋజుశ్శుచిః
మృదుర్ధయాళుర్మధురస్థిరస్సమః,
కృతీ, కృతజ్ఞస్త్వమసి స్వభావతః
సమస్తకల్యాణ గుణామృతోదధిః.
18
ఉపర్యుపర్యబ్జభువో పి పూరుషాన్
ప్రకల్ప్యతే యే శతమిత్యనుక్రమాత్,
గిరస్త్వదేకైకగుణావధీప్సయా
సదా స్థితా నోద్యమతో తిశేరతే.
19
త్వదాశ్రితానాం జగదుద్భవస్థితి –
ప్రణాశ సంసారవిమోచనాదయః,
భవన్తి లీలావిధయశ్చ వైదికాః
త్వదీయగంభీరమనోనుసారిణః.
20
నమో నమో వాఙ్మనసాతి భూమయే
నమో నమో వాఙ్మనసైక భూమయే,
నమో నమో నంత మహావిభూతయే
నమో నమో నంత దయైక సింధవే.
21
న ధర్మనిష్లో స్మిన చాత్మవేదీ
న భక్తి మాంస్త్వచ్చరణారవిందే,
అకించనో నన్యగతి శ్శరణ్యం
త్వత్పాదమూలం శరణం ప్రపద్యే.
22
న నిందితం కర్మ తదస్తి లోకే
సహస్రశో యన్నమయా వ్యధాయి,
సో హం విపాకావసరే ముకుంద !
క్రందామి సంప్రత్యగతిస్తవాగ్రే.
23
నిమజ్జతో నంత భవార్ణవాంతః
చరాయ మే కూలమివాసి లబ్ధః,
త్వయా పి లబ్ధం భగవన్ ! ఇదానీం
అనుత్తమం పాత్రమిదం దయాయాః.
24
అభూతపూర్వం మమ భావి కింవా
సర్వం స హే మే సహజం హి దుఃఖమ్,
కింతు త్వదగ్రే శరణాగతానాం
పరాభవో నాథ ! న తే నురూపః.
25
నిరాసకస్యాపి న తావ దుత్సహే
మహేశ హాతుం తవ పాదపంకజమ్,
రుషా నిరస్తో పి శిశుః స్తనంధయః
న జాతు మాతుశ్చరణా జిహాసతి.
26
తవామృతస్యందిని పాదపంకజే
నివేశితాత్మా కథమన్యదిచ్ఛతి,
స్థితే రవిందే మకరంద నిర్భరే
మధువ్రతో నేక్షురకం హి వీక్షతే.
27
త్వదంఫ్రి ముద్దిశ్య కదా పి కేనచిత్
యథా తథా వా పి సకృత్ కృతో జలిః,
తథైవ ముష్ణాత్యశుభాన్యశేషతః
శుభాని పుష్ణాతి న జాతు హీయతే.
28
ఉదీర్ణసంసారదవాశుశుక్షణిం
క్షణేన నిర్వాపపరాం చ నిర్వృతిమ్,
ప్రయచ్ఛతి త్వచ్ఛరణారుణాంబుజ
ద్వయానురాగామృత సింధుశీకరః.
29
విలాసవిక్రాంతపరావరాలయం
నమస్యదార్తిక్షపణే కృతక్షణమ్,
ధనం మదీయం తవ పాదపంకజం
కదాను సాక్షాత్కరవాణి చక్షుషా.
30
కదా పునశ్శంఖరథాంగకల్పక –
ధ్వజారవిందాంకుశవజ్రలాంఛనమ్,
త్రివిక్రమ ! త్వచ్చరణాంబుజద్వయం
మదీయమూర్ధాన మలంకరిష్యతి.
31
విరాజమానోజ్జ్వలపీతవాససం
స్మితాతసీసూన సమామలచ్ఛవిమ్,
నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం
విశాలవక్షఃస్థలశోభిలక్షణమ్.
32
చకాస తం జ్యాకిణకర్క శైశ్శుభైః
చతుర్భి రాజానువిలంబిభిర్భుజైః,
ప్రియావతంసోత్పలకర్ణభూషణ
శ్లథాలకాబంధవిమర్ధశంసిభిః.
33
ఉదగ్రపీనాంసవిలంబికుండలా
లకావలీబంధురకంబుకంధరమ్,
ముఖశ్రియాన్యక్కృతపూర్ణనిర్మలా
మృతాంశుబింబాంబురుహోజ్జ్వలశ్రియమ్.
34
ప్రబుద్ధముగ్ధాంబుజ చారులోచనం
సవిభ్రమభ్రూలతముజ్జ్వలాధరమ్,
శుచిస్మితం కోమలగండమున్నసం
లలాటపర్యంతవిలంబితాలకమ్.
35
స్ఫురత్కిరీటాంగదహారకంఠికా
మణీంద్రకాంచీగుణనూపురాదిభిః,
రథాంగశంఖాసిగదాధనుర్వరైః
లసత్తులస్యావనమాలయోజ్జ్వలమ్.
36
చకర్ధయస్యా భవనం భుజాంతరం
తవ ప్రియం ధామ యదీయజన్మభూః,
జగత్సమస్తం యదపాంగ సంశ్రయం
యదర్థ మంభోధి రమంథ్యబంధి చ.
37
స్వవైశ్వరూ ప్యేణ సదానుభూతయా
ప్యపూర్వవద్విస్మయమాదధానయా,
గుణేన రూపేణ విలాసచేష్టితైః
సదా తవైవోచితయా తవ శ్రియా.
38
తయా సహాసీనమనంత భోగిని
ప్రకృష్టవిజ్ఞాన బలైకధామని,
ఫణామణివ్రాత మయూఖమండల –
ప్రకాశమానోదరదివ్యధామని.
39
నివాసశయ్యాసనపాదుకాంశుకో –
పధాన వర్షాతపవారణాదిభిః,
శరీర భేదైస్తవ శేషతాంగతైః
యథోచితం శేష ఇతీర్యతే జనైః.
40
దాసస్సఖా వాహనమాసనం ధ్వజో
యస్తేవితానం వ్యజనం త్రయీమయః,
ఉపస్థితం తేన పురో గరుత్మతా
త్వదంఫ్రిసమ్మర్దకిణాంకశోభినా.
41
త్వదీయభుక్తోజ్ఞితశేషభోజినా
త్వయానిసృష్టాత్మభరేణ యద్యథా,
ప్రియేణ సేనాపతినా న్యవేదితత్
తథానుజానంత ముదారవీక్షణైః.
42
హతాఖిలక్లేశమలైః స్వభావతః
త్వదా నుకూల్యైకర సైస్తవోచితైః,
గృహీతతత్తత్పరిచారసాధనైః
నిషేవ్యమాణం సచివైర్యథోచితమ్.
43
అపూర్వనానారసభావనిర్భర –
ప్రబుద్ధయా ముగ్ధవిదగ్ధలీలయా,
క్షణాణువక్షిప్త పరాది కాలయా
ప్రహర్షయంతం మహిషీం మహాభుజమ్.
44
అచింత్య దివ్యాద్భుతనిత్యయౌవన –
స్వభావలావణ్యమయామృతోదధిమ్,
శ్రియః శ్రియం భక్తజనైక జీవితం
సమర్థమాపత్సఖమర్థికల్పకమ్
45
భవన్తమేవానుచరన్నిరంతరం
ప్రశాంత నిశ్శేషమనోరథాంతరః,
కదాహమైకాన్తిక నిత్యకింకరః
ప్రహర్ష యిష్యామి సనాథజీవితః.
46
ధిగశుచి మవినీతం నిర్దయం మామలజ్జం
పరమపురుష! యో హం యోగివర్యాగ్రగణ్యైః,
విధిశివసనకాద్యైః ధ్యాతుమత్యంతదూరం
తవ పరిజన భావం కామయే కామవృత్తః.
47
అపరాధ సహస్రభాజనం, పతితం భీమభవార్ణవోదరే,
అగతిం శరణాగతం హరే ! కృపయాకేవల మాత్మసాత్కురు.
48
అవివేకఘనాంధదిఙ్మఖే బహుధా సంతత దుఃఖవర్షిణి,
భగవన్ ! భవదుర్దినేపథః, స్థలితం మామవలోకయాచ్యుత !
49
న మృషి పరమార్థమేవ మే, శృణు విజ్ఞాపనమేకమగ్రతః,
యది మే న దయిష్యసే, తతో, దయనీయస్తవ నాథ! దుర్లభః.
50
తదహం త్వ దృతే న నాథవాన్, మదృతే త్వం దయనీయవాన్ న చ,
విధినిర్మిత మేత దన్వయం, భగవన్ ! పాలయ మాస్మ జీహపః.
51
వపురాదిషు యో పికో పి వా, గుణతో సానియథాతథావిధః,
తదయం తవ పాదపద్మయోః, అహమద్యైవ మయా సమర్పితః.
52
మమ నాథ ! యదస్తి యో స్మ్యహం
సకలం తద్ది తవైవ మాధవ !
నియత స్వమితి ప్రబుద్ధధీః
అథవా కింను సమర్పయామి తే.
53
అవబోధిత వానిమాం యథా
మయి నిత్యాం భవదీయతాం స్వయమ్,
కృపయైవమనన్య భోగ్యతాం
భగవన్ ! భక్తిమపి ప్రయచ్ఛ మే.
54
తవ దాస్య సుఖైక సంగినాం
భవనైష్వస్త్యపి కీటజన్మ మే,
ఇతరావసథేషు మాస్మభూత్
అపి మే జన్మ చతుర్ముఖాత్మనా.
55
సకృత్యదాకారవిలోకనాశయా
తృణీకృతానుత్తమభుక్తిముక్తిభిః,
మహాత్మభిర్మామవలోక్య తాం నయ
క్షణే పి తే యద్విరహో తిదుస్సహః.
56
న దేహం నప్రాణాన్ న చ సుఖమశేషాభిలషితం
నచాత్మానం నాన్యత్ కిమపి తవ శేషత్వవిభవాత్,
బహిర్భూతం నాథ ! క్షణమపి సహే యాతు శతధా
వినాశం తత్సత్యం మథుమథన ! విజ్ఞాపనమిదమ్.
57
దురంతస్యానాదేరపరిహరణీయస్య మహతః
విహీనాచారో హం నృపశురశుభస్యాస్పదమపి,
దయాసింధో ! బంధో ! నిరవధిక వాత్సల్యజలధే !
తవ స్మారంస్మారం గుణగణమితీచ్ఛామి గతభీః.
58
అనిచ్ఛన్న ప్యేవం యదిపునరితీచ్ఛన్నివ రజ
స్తమశ్చన్నచ్ఛద్మ స్తుతివచనభంగీమరచయమ్,
తథా పీతం రూపం వచనమవలంబ్యాపి కృపయా
త్వమేవైవం భూతం ధరణిధర ! మే శిక్షయ మనః.
59
పితా త్వం మాతా త్వం దయితతనయస్త్వం ప్రియసుహృత్
త్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతామ్,
త్వదీయస్త్వద్భ ృత్యస్తవ పరిజనస్త్యద్గతిరహం
ప్రపన్నశ్చైవం సత్యహమపి తవైవాస్మి హి భరః.
60
జనిత్వా హం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం
శుచీనాం యుక్తానాం గుణపురుషతత్త్వస్థితి విదామ్,
నిసర్గాదేవ త్వచ్ఛరణకమలైకాంత మనసాం
అథోథః పాపాత్మా శరణద! నిమజ్జామి తమసి
61
అమర్యాదః క్షుద్రశ్చలమతి రసూయాప్రసవభూః
కృతఘ్నా దుర్మానీ స్మరపరవశో వంచనపరః,
నృశంసః పాపిష్ఠః కథమహమితో దుఃఖజలధేః
అపారాదుత్తీర్ణస్తవ పరిచరేయం చరణయోః.
62
రఘువర ! యదభూస్వం తాదృశో వాయసస్య
ప్రణత ఇతి దయాళుర్యచ్చ వైద్యస్య కృష్ణ !
ప్రతిభవమపరాద్ధుర్ముగ్ధ ! సాయుజ్యదో భూః
వద కిమపద మగస్తస్య తే స్తి క్షమాయాః.
63
నను ప్రసన్నః సకృదేవ నాథ !
తవా హమస్మీతి చ యాచమానః,
తవా ను కంప్యః స్మరతః ప్రతిజ్ఞాం
మదేకవర్ణం కిమిదం వ్రతం తే.
64
అకృత్రిమత్వచ్చరణారవింద –
ప్రేమప్రకర్షావధిమాత్మవంతమ్,
పితామహం నాథమునిం విలోక్య
ప్రసీద మద్వ ృత్తమచింతయిత్వా.
65
యత్పదాంభోరుహధ్యాన, విధ్వస్తాశేషకల్మషః,
వస్తుతాముపయాతో హం, యామునేయం నమామి తమ్.
ఇతి శ్రీ ఆళవందార్ స్తోత్రం సంపూర్ణమ్
మరిన్ని స్తోత్రములు