మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు బాలోపనిషత్ గురించి తెలుసుకుందాం.
Balopanishad In Telugu
బాలోపనిషత్
ఐం నమః శ్రీబాలాయై ||
శ్రీబాలోపనిషదం వ్యాఖ్యాస్యామః || ౧ ||
శృణు ప్రియే చక్ర చక్రస్థా మహాత్మా మహాగుహ్యా గుహ్యతరా శ్రేష్ఠాతిశ్రేష్ఠా భవ్యా భవ్యతరా త్రిగుణగా గుణాతీతా గుణస్వరూపా గుంకారమధ్యస్థా రేచకపూరకకుంభస్వరూపా అష్టాంగరూపా చతుర్దశభువనమాలినీ చతుర్దశభువనేశ్వరీ చతుర్వేదవేదాంగపారగా సాంఖ్యాసాంఖ్యస్వరూపా శాంతా శాక్తప్రియా శాక్తధర్మపరాయణా సర్వభద్రా విభద్రా సుభద్రా భద్రభద్రాంతర్గతా వీరభద్రావతారిణీ శూన్యా శూన్యతరా శూన్యప్రభవా శూన్యాలయా శూన్యజ్ఞానప్రదా శూన్యాతీతా శూలహస్తా మహాసుందరీ సురాసురారివిధ్వంసినీ శూకరాననా సుభగా శుభదా సుశుభా శస్త్రాస్త్రధారిణీ పరాప్రాసాదవామాంగా పరమేశ్వరీ పరాపరా పరమాత్మా పాపఘ్నా పంచేంద్రియాలయా పరబ్రహ్మావతారా పద్మహస్తా పాంచజన్యా పుండరీకాక్షా పశుపాశహారిణీ పశుపపూజ్యా పాఖండధ్వంసినీ పవనేశీ పవనస్వరూపా పద్యాపద్యమయీ పద్యజ్ఞానప్రదాత్రీ పుస్తహస్తా పక్వబింబఫలప్రభా ప్రేతాసనా ప్రజాపాలీ ప్రపంచహారిణీ పృథివీరూపా పీతాంబరా పిశాచగణసేవితా పితృవనస్థా హంసస్వరూపా పరమహంసీ ఐంకారబీజా వాగ్భవస్థా వాగ్భవబీజోద్యోగినీ వాగ్భవేశీ వాగ్భవబీజమాలినీ యః ఏవం వేద స వేదవిత్ || ౨ ||
బాలోపనిషదం యః పఠతి యః శృణోతి తస్యాఘం సర్వం నశ్యతి చతుర్వర్గఫలం ప్రాప్నోతి లయజ్ఞానం భవతి జ్యోతిర్మయే ప్రలీయతే షట్కర్మవిద్యా సిద్ధ్యతి మనోరథం పూరయతి సర్వారిష్టం నాశయతి ధనం ఏధతి ఆయుర్వృద్ధిర్భవతి నిర్వాణపదం గచ్ఛతి మహాజనత్వం ప్రాప్నోతి సర్వశాస్త్రం జ్ఞాపయతి బహుతరసిద్ధిం నయతి డాకిన్యాది సర్వం పలాయతి ఓంకారే ప్రమీలతి || ౩ ||
ఇతి అథర్వవేదీయా శ్రీబాలోపనిషత్ సమాప్తా |
మరిన్ని ఉపనిషత్తులు: