Ishavasya Upanishad In Telugu – ఈశావాస్యోపనిషత్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ ఉపనిషత్తు ప్రారంభం అయినప్పుడు “ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్” అని మంత్రం వచ్చుతుంది. అందువలన ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇతర ఉపనిషత్తుల లాగా కాకుండా, ఇది మంత్ర భాగంలో చేరినది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఈశావాస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.

Ishavasya Upanishad Telugu Pdf

ఈశావాస్యోపనిషత్

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఓం ఈశా వాస్యమిదగ్ం సర్వం యత్కిం చ జగత్యాం జగత్ |
తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధ: కస్య స్విద్ధనమ్” ||

1

కుర్వన్నేవేహ కర్మా”ణి జిజీవిషేచ్ఛతగ్ం సమా”: |
ఏవం త్వయి నాన్యథేతో”ఽస్తి న కర్మ లిప్యతే నరే” ||

2

అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసావృతాః |
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చా”త్మహనో జనా”: ||

3

అనే”జదేకం మనసో జవీ”యో నైనద్దేవా ఆ”ప్నువన్పూర్వమర్షత్ |
తద్ధావతోఽన్యానత్యే”తి తిష్ఠత్తస్మిన్”నపో మా”తరిశ్వా” దధాతి ||

4

తదే”జతి తన్నైజతి తద్దూరే తద్వన్”తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||

5

యస్తు సర్వా”ణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి |
సర్వభూతేషు చాత్మానం తతో న వి జుగుప్సతే ||

6

యస్మిన్సర్వా”ణి భూతాన్యాత్మైవాభూ”ద్విజానతః |
తత్ర కో మోహ: కః శోక ఏకత్వమనుపశ్యతః ||

7

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్”రణమస్నావిరగ్ం శుద్ధమపా”పవిద్ధమ్ |
కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్యా”థాతథ్యతోఽర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్య: సమా”భ్యః ||

8

అన్ధం తమ: ప్ర విశన్తి యేఽవిద్యాముపాసతే |
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయా”గ్ం రతాః ||

9

అన్యదేవాహుర్విద్యయాన్యదా”హురవిద్యయా |
ఇతి శుశ్రుమ ధీరా”ణాం యే నస్తద్విచచక్షిరే ||

10

విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్ం సహ |
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే ||

11

అన్ధం తమ: ప్రవిశన్తి యేఽస”oభూతిముపాసతే |
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూ”త్యాగ్ం రతాః ||

12

అన్యదేవాహుః స”oభవాదన్యదా”హురస”oభవాత్ |
ఇతి శుశ్రుమ ధీరా”ణాం యే నస్తద్విచచక్షిరే ||

13

సంభూ”తిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్ం సహ |
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూ”త్యాఽమృతమశ్నుతే ||

14

హిరణ్మయే”న పాత్రే”ణ సత్యస్యాపిహితం ముఖమ్” |
తత్త్వం పూ”షన్నపావృణు సత్యధర్మా”య దృష్టయే” ||

15

పూషన్”నేక ఋషే యమ సూర్య ప్రాజా”పత్య వ్యూ”హ రశ్మీన్త్సమూ”హ తేజో యత్తే” రూపం
కల్యా”ణతమం తత్తే” పశ్యామి | యోఽసావసౌ పురుష: సోఽహమస్మి ||

16

వాయురనిలమమృతమథేదం భస్మా”న్తగ్ం శరీ”రమ్ |
ఓం ౩ క్రతో స్మర కృతగ్ం స్మర క్రతో స్మర కృతగ్ం స్మర ||

17

అగ్నే నయ సుపథా” రాయే అస్మాన్విశ్వా”ని దేవ వయునా”ని విద్వాన్ |
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ ||

18

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

ఓం శాంతి: శాంతి: శాంతి: ||

మరిన్ని ఉపనిషత్తులు:

Leave a Comment