Sri Lalitha Ashtottara Shatanamavali In Telugu – శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః

ఓం ఐం హ్రీం శ్రీం అని ప్రతి నామమునకు ముందు చేర్చి అర్చనచేయాలి.
ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః
ఓం హిమాచల మహావంశపావనాయై నమోనమః
ఓం శంకరార్ధాంగ సౌందర్యశరీరాయై నమోనమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమోనమః
ఓం మహాతిశయసౌందర్యలావ ణాయయై నమోనమః
ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమోనమః
ఓం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమోనమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమోనమః
ఓం కస్తూరీ తిలకోల్లాసినిటలాయై నమోనమః
ఓం భస్మరేఖాంకి తల సన్మస్తకాయై నమోనమః

10

ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమోనమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమోనమః
ఓం లసత్కాంచనతాటంకయుగళాయై నమోనమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమోనమః
ఓం తాంబూల పూరిత స్మేరవదనాయై నమోనమః
ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమోనమః
ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమోనమః
ఓం స్థూలముక్తాఫలోదారసుహారాయై నమోనమః
ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమోనమః
ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమోనమః

20

ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమోనమః
ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమోనమః
ఓం రమణీయచతుర్భాహుసంయుక్తాయై నమోనమః
ఓం కనకాంగదకేయూరభూషితాయై నమోనమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమోనమః
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమోనమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమోనమః
ఓం దివ్యభూషణసందోహరంజితాయై నమోనమః
ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమోనమః
ఓం సుపద్మరాగసంకాశచరణాయై నమోనమః

30

ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమోనమః
ఓం శ్రీకంఠనేత్ర కుముదచంద్రికాయై నమోనమః
ఓం సచామరరమావాణీవీజితాయై నమోనమః
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమోనమః
ఓం భూతేశాలింగనోద్భూతపుల కాంగ్యై నమోనమః
ఓం అనంగజనకాపాంగవీక్షణాయై నమోనమః
ఓం బ్రహ్మోపేంద్రశిరోరత్న రంజితాయై నమోనమః
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమోనమః
ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమోనమః
ఓం అమృతాది మహాశక్తిసంవృతాయై నమోనమః

40

ఓం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమోనమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమోనమః
ఓం దేవర్షి భిస్తూయమానవైభవాయై నమోనమః
ఓం కలశోద్భవ దుర్వాసఃపూజితాయై నమోనమః
ఓం మత్తేభవక్రషడ్వక్తవత్సలాయై నమోనమః
ఓం చక్రరాజమహాయంత్రమధ్యవర్యై నమోనమః
ఓం చిదగ్నికుండసంభూతసుదేహాయై నమోనమః
ఓం శశాంకఖండసంయుక్త మకుటాయై నమోనమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమోనమః
ఓం వందారుజనసందోహవందితాయై నమోనమః

50

ఓం అంతర్ముఖ జనానందఫలదాయై నమోనమః
ఓం పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమోనమః
ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమోనమః
ఓం నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమోనమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమోనమః
ఓం రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమోనమః
ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమోనమః
ఓం మహాపద్మాటవీమధ్యనివాసాయై నమోనమః
ఓం జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమోనమః
ఓం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమోనమః

60

ఓం దుష్టభీతి మహాభీతిభంజనాయై నమోనమః
ఓం సమస్తదేవదనుజప్రేరికాయై నమోనమః
ఓం సమస్తహృదయాంభోజనిలయాయై నమోనమః
ఓం అనాహతమహాపద్మమందిరాయై నమోనమః
ఓం సహస్రార సరోజాతవాసి తాయై నమోనమః
ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమోనమః
ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమోనమః
ఓం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమోనమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమోనమః
ఓం సహస్రరతిసౌందర్యశరీరాయై నమోనమః

70

ఓం భావనామాత్రసంతుష్ట హృదయాయై నమోనమః
ఓం సత్యసంపూర్ణ విజ్ఞానసిద్ధిదాయై నమోనమః
ఓం త్రిలోచనకృతోల్లాస ఫలదాయై నమోనమః
ఓం శ్రీసుధాబ్ధి మణిద్వీపమధజ్యిగాయై నమోనమః
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమోనమః
ఓం శ్రీనాథసోదరీభూతశోభితాయై నమోనమః
ఓం చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమోనమః
ఓం సర్వోపాధివినిర్ముక్త చైతన్యాయై నమోనమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమోనమః
ఓం సృష్టిస్థితితిరోధాన సంకల్పాయై నమోనమః

80

ఓం శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమోనమః
ఓం అనాద్యంతస్వయంభూత దివ్యమూర్యై నమోనమః
ఓం భక్తహంసపరీముఖ్యవియోగాయై నమోనమః
ఓం మాతృమండలసంయుక్తలలితాయై నమోనమః
ఓం భండదైత్యమహాసత్త్వనాశనాయై నమోనమః
ఓం క్రూరభండ శిరశ్ఛేదనిపుణాయై నమోనమః
ఓం ధాత్రచ్యుతసురాధీశసుఖదాయై నమోనమః
ఓం చండముండనిశుంభాది ఖండనాయై నమోనమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమోనమః
ఓం మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమోనమః

90

ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమోనమః
ఓం మహేశయుక్తనటనతత్పరాయై నమోనమః
ఓం నిజభర్తృముఖాంభోజచింతనాయై నమోనమః
ఓం వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమోనమః
ఓం జన్మమృత్యుజరారోగ భంజనాయై నమోనమః
ఓం విధేయముక్త విజ్ఞానసిద్ధిదాయై నమోనమః
ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమోనమః
ఓం రాజరాజార్చితపదసరోజాయై నమోనమః
ఓం సర్వవేదాంత సంసిద్ధసుతత్త్వాయై నమోనమః
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాననిధానాయై నమోనమః

100

ఓం అశేషదుష్టదనుజసూదనాయై నమోనమః
ఓం సాక్షాదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమోనమః
ఓం హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమోనమః
ఓం దక్షప్రజాపతిసుతావే షాఢ్యాయై నమోనమః
ఓం సుమబాణేక్షుకోదండమండితాయై నమోనమః
ఓం నిత్యయౌవనమాంగల్య మంగళాయై నమోనమః
ఓం మహాదేవసమాయుక్తశరీరాయై నమోనమః
ఓం చతుర్వింశతి తత్వైక్య స్వరూపాయై నమోనమః

108

Leave a Comment