Sri Ganapati Atharvashirsha Upanishad In Telugu – శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. గణపత్యథర్వశీర్షోపనిషత్ అథర్వ వేదంలోని 40 ఉపనిషత్తులలో ఒకటి. ఈ చిన్న ఉపనిషత్తు హిందూమతంలోని ప్రధాన దేవుళ్ళలో ఒకరైన గణేశుని స్వరూపం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గణపత్యథర్వశీర్షోపనిషత్ గురించి తెలుసుకుందాం.

Sri Ganapati Atharvashirsha Upanishad Telugu Pdf

శ్రీ గణపత్య థర్వశీర్షోపనిషత్

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః |
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః |
స్థిరైరఙ్గై”స్తుష్టువాగ్ం సస్తనూభి: |
వ్యశేమ దేవహితం యదాయు: |
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః |
స్వస్తి న: పూషా విశ్వవేదాః |
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః |
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
ఓం శాన్తి: శాన్తి: శాన్తి: ||

ఓం నమస్తే గణపతయే |
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి |
త్వమేవ కేవలం కర్తాఽసి |
త్వమేవ కేవలం ధర్తాఽసి |
త్వమేవ కేవలం హర్తాఽసి |
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి |
త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్ || 1 ||

ఋతం వచ్మి | సత్యం వచ్మి || 2 ||

అవ త్వం మామ్ | అవ వక్తారమ్” |
అవ శ్రోతారమ్” | అవ దాతారమ్” |
అవ ధాతారమ్” | అవానూచానమవ శిష్యమ్ |
అవ పశ్చాత్తా”త్ | అవ పురస్తా”త్ |
అవోత్తరాత్తా”త్ | అవ దక్షిణాత్తా”త్ |
అవ చోర్ధ్వాత్తా”త్ | అవాధరాత్తా”త్ |
సర్వతో మాం పాహి పాహి సమన్తాత్ || 3 ||

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః |
త్వమానన్దమయస్త్వం బ్రహ్మమయః |
త్వం సచ్చిదానన్దాద్వితీయోఽసి |
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి |
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి || 4 ||

సర్వం జగదిదం త్వత్తో జాయతే |
సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి |
సర్వం జగదిదం త్వయి లయమేష్యతి |
సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి |
త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః |
త్వం చత్వారి వా”క్పదాని || 5 ||

త్వం గుణత్రయాతీతః |
త్వమవస్థాత్రయాతీతః |
త్వం దేహత్రయాతీతః |
త్వం కాలత్రయాతీతః |
త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్ |
త్వం శక్తిత్రయాత్మకః |
త్వాం యోగినో ధ్యాయన్తి నిత్యమ్ |
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమిన్ద్రస్త్వమగ్నిస్త్వం
వాయుస్త్వం సూర్యస్త్వం చన్ద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువ: స్వరోమ్ || 6 ||

గణాదిం” పూర్వముచ్చార్య వర్ణాదీ”ంస్తదనన్తరమ్ |
అనుస్వారః పరతరః | అర్ధే”న్దులసితమ్ |
తారేణ ఋద్ధమ్ | ఏతత్తవ మనుస్వరూపమ్ |
గకారః పూ”ర్వరూపమ్ | అకారో మధ్యమరూపమ్ |
అనుస్వారశ్చా”న్త్యరూపమ్ | బిన్దురుత్తరరూపమ్ |
నాద: సన్ధానమ్ | సగ్ంహితా సన్ధిః |
సైషా గణేశవిద్యా | గణక ఋషిః |
నిచృద్గాయత్రీచ్ఛన్దః |
గణపతిర్దేవతా | ఓం గం గణపతయే నమః || 7 ||

ఏకదన్తాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి |
తన్నో దన్తిః ప్రచోదయా”త్ || 8 ||

ఏకదన్తం చతుర్హస్తం పాశమఙ్కుశ ధారిణమ్ |
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్ |
రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ |
రక్తగన్ధానులిప్తాఙ్గం రక్తపుష్పైః సుపూజితమ్ |
భక్తానుకమ్పినం దేవం జగత్కారణమచ్యుతమ్ |
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే”: పురుషాత్పరమ్ |
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః || 9 ||

నమో వ్రాతపతయే |
నమో గణపతయే |
నమః ప్రమథపతయే |
నమస్తేఽస్తు లంబోదరాయైకదన్తాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమ: || 10 ||

ఏతదథర్వశీర్షం యోఽధీతే |
స బ్రహ్మభూయాయ కల్పతే |
స సర్వవిఘ్నై”ర్న బాధ్యతే |
స సర్వత్ర సుఖమేధతే |
స పఞ్చమహాపాపా”త్ ప్రముచ్యతే |
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి |
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి |
సాయం ప్రాతః ప్రయుఞ్జానో పాపోఽపాపో భవతి |
సర్వత్రాధీయానోఽపవిఘ్నో భవతి |
ధర్మార్థకామమోక్షం చ విన్దతి |
ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ |
యో యది మోహాద్దాస్యతి | స పాపీయాన్ భవతి |
సహస్రావర్తనాద్యం యం కామమధీతే |
తం తమనేన సాధయేత్ || 11 ||

అనేన గణపతిమభిషిఞ్చతి | స వాగ్మీ భవతి |
చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి |
ఇత్యథర్వణ వాక్యమ్ |
బ్రహ్మాద్యావరణం విద్యాన్న బిభేతి కదాచనేతి || 12 ||

యో దూర్వాఙ్కురైర్యజతి స వైశ్రవణోపమో భవతి |
యో లాజైర్యజతి స యశోవాన్ భవతి | స మేధావాన్ భవతి |
యో మోదకసహస్రేణ యజతి స వాఞ్ఛిత ఫలమవాప్నోతి |
యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే || 13 ||

అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి |
సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా సిద్ధమన్త్రో భవతి |
మహావిఘ్నా”త్ ప్రముచ్యతే | మహాదోషా”త్ ప్రముచ్యతే |
మహాప్రత్యవాయా”త్ ప్రముచ్యతే |
స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి |
య ఏవం వేద | ఇత్యుపనిషత్ || 14 ||

ఓం శాన్తి: శాన్తి: శాన్తి: ||

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః |
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః |
స్థిరైరఙ్గై”స్తుష్టువాగ్ం సస్తనూభి: |
వ్యశేమ దేవహితం యదాయు: |
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః |
స్వస్తి న: పూషా విశ్వవేదాః |
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః |
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
ఓం శాన్తి: శాన్తి: శాన్తి: ||

మరిన్ని ఉపనిషత్తులు:

Leave a Comment