మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…
Gomata Ashtottara Shatanamavali Lyrics
గోమాత అష్టోత్తర శతనామావళి
- ఓం కృష్ణవల్లభాయై నమః
- ఓం కృష్ణాయై నమః
- ఓం శ్రీ కృష్ణ పారిజాతాయై
- ఓం కృష్ణ ప్రియాయైనమః
- ఓం కృష్ణ రూపాయై నమః
- ఓం కృష్ణ ప్రేమ వివర్దిన్యై నమః
- ఓం కమనీయాయై నమః
- ఓం కళ్యాన్యై నమః
- ఓం కళ్య వందితాయై నమః
- ఓం కల్పవృక్ష స్వరూపాయై నమః
- ఓం దివ్య కల్ప సమలంకృతాయై నమః
- ఓం క్షీరార్ణవ సంభూతాయై నమః
- ఓం క్షీరదాయై నమః
- ఓం క్షీర రూపిన్యై నమః
- ఓం నందాదిగోపవినుతాయై నమః
- ఓం నందిన్యై నమః
- ఓం నందన ప్రదాయై నమః
- ఓం బ్రహ్మాదిదేవవినుతాయై నమః
- ఓం బ్రహ్మ నందవిదాయిన్యై నమః
- ఓం సర్వధర్మ స్వరూపిన్యై నమః
- ఓం సర్వభూతావనతాయై నమః
- ఓం సర్వదాయై నమః
- ఓం సర్వామోదదాయై నమః
- ఓం శిశ్టేష్టాయై నమః
- ఓం శిష్టవరదాయై నమః
- ఓం సృష్టిస్థితితిలయాత్మికాయై నమః
- ఓం సురభ్యై నమః
- ఓం సురాసురనమస్కృతాయై నమః
- ఓం సిద్ధి ప్రదాయై నమః
- ఓం సౌరభేయై నమః
- ఓం సిద్ధవిద్యాయై నమః
- ఓం అభిష్టసిద్దివర్షిన్యై నమః
- ఓం జగద్ధితాయై నమః
- ఓం బ్రహ్మ పుత్ర్యై నమః
- ఓం గాయత్ర్యై నమః
- ఓం ఎకహాయన్యై నమః
- ఓం గంధర్వాదిసమారాధ్యాయై నమః
- ఓం యజ్ఞాంగాయై నమః
- ఓం యజ్ఞ ఫలదాయై నమః
- ఓం యజ్ఞేశ్యై నమః
- ఓం హవ్యకవ్య ప్రదాయై నమః
- ఓం శ్రీదాయై నమః
- ఓం స్తవ్యభవ్య క్రమోజ్జ్వలాయై నమః
- ఓం బుద్దిదాయై నమః
- ఓం బుద్యై నమః
- ఓం ధన ధ్యాన వివర్దిన్యై నమః
- ఓం యశోదాయై నమః
- ఓం సుయశః పూర్ణాయై నమః
- ఓం యశోదానందవర్దిన్యై నమః
- ఓం ధర్మజ్ఞాయై నమః
- ఓం ధర్మ విభవాయై నమః
- ఓం ధర్మరూపతనూరుహాయై నమః
- ఓం విష్ణుసాదోద్భవప్రఖ్యాయై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం విష్ణురూపిన్యై నమః
- ఓం వసిష్ఠపూజితాయై నమః
- ఓం శిష్టాయై నమః
- ఓం శిష్టకామదుహే నమః
- ఓం దిలీప సేవితాయై నమః
- ఓం దివ్యాయై నమః
- ఓం ఖురపావితవిష్టపాయై నమః
- ఓం రత్నాకరముద్భూతాయై నమః
- ఓం రత్నదాయై నమః
- ఓం శక్రపూజితాయై నమః
- ఓం పీయూషవర్షిన్యై నమః
- ఓం పుణ్యాయై నమః
- ఓం పుణ్యా పుణ్య ఫలప్రదాయై నమః
- ఓం పయః ప్రదాయై నమః
- ఓం పరామోదాయై నమః
- ఓం ఘ్రుతదాయై నమః
- ఓం ఘ్రుతసంభవాయై నమః
- ఓం కార్త వీర్యార్జున మృత హేతవే నమః
- ఓం హేతుకసన్నుతాయై నమః
- ఓం జమదగ్నికృతాజస్ర సేవాయై నమః
- ఓం సంతుష్టమానసాయై నమః
- ఓం రేణుకావినుతాయై నమః
- ఓం పాదరేణుపావిత భూతలాయై నమః
- ఓం శిశ్టేష్టాయై నమః
- ఓం సవత్సాయై నమః
- ఓం యజ్ఞ రూపిన్యై నమః
- ఓం వత్స కారాతిపాలితాయై నమః
- ఓం భక్తవత్సలాయై నమః
- ఓం వ్రుషదాయై నమః
- ఓం క్రుషిదాయై నమః
- ఓం హేమ శ్రుజ్ఞాగ్రతలశోభనాయై నమః
- ఓం త్ర్యైలోక్య వందితాయై నమః
- ఓం భవ్యాయై నమః
- ఓం భావితాయై నమః
- ఓం భవనాశిన్యై నమః
- ఓం భుక్తి ముక్తి ప్రదాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం కాంతాజన శుభంకర్యై నమః
- ఓం సురూపాయై నమః
- ఓం బహురూపాయై నమః
- ఓం అచ్చాయై నమః
- ఓం కర్భురాయై నమః
- ఓం కపిలాయై నమః
- ఓం అమలాయై నమః
- ఓం సాధుశీతలాయై నమః
- ఓం సాధు రూపాయై నమః
- ఓం సాధు బృందాన సేవితాయై నమః
- ఓం సర్వవేదమయై నమః
- ఓం సర్వదేవ రూపాయై నమః
- ఓం ప్రభావత్యై నమః
- ఓం రుద్ర మాత్రే నమః
- ఓం ఆదిత్య సహోదర్యై నమః
- ఓం మహా మాయాయై నమః
- ఓం మహా దేవాది వందితాయై నమః
మరిన్ని అష్టోత్తరములు: