Sri Lalitha Upanishad In Telugu – శ్రీ లలితోపనిషత్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ లలితోపనిషత్ ఒక పవిత్ర గ్రంథం, ఇది లలితా దేవిని మహా శక్తిగా భావిస్తూ, ఆమె మహిమ, రూపం, మరియు తత్త్వాన్ని వివరిస్తుంది. ఈ ఉపనిషత్ లో, లలితా త్రిపురసుందరి దేవి సృష్టి, స్థితి, లయాలకు కారణమని చెబుతారు. ఉపనిషత్తు పఠనం ద్వారా ఆధ్యాత్మిక పరిజ్ఞానం, శాంతి, భక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. లలితా సహస్రనామంతో పాటు చదవడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి సమకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితోపనిషత్ గురించి తెలుసుకుందాం.

Sri Lalitha Upanishad In Telugu

శ్రీ లలితోపనిషత్

శ్రీలలితాత్రిపురసుందర్యై నమః |

ఓం పరమకారణభూతా శక్తిః కేన నవచక్రరూపో దేహః | నవచక్రశక్తిమయం శ్రీచక్రమ్ వారాహీపితృరూపా కురుకుల్లా బలిదేవతా మాతా | | పురుషార్థాః సాగరాః | దేహో నవరత్నే ద్వీపః | ఆధారనవకముద్రాః శక్తయః | త్వగాదిసప్తధాతుభిరనేకైః సంయుక్తాః సంకల్పాః కల్పతరవః | తేజః కల్పకోద్యానమ్ ||

రసనయా భాసమానా మధురామ్లతిక్తకటుకషాయలవణరసాః షడ్రసాః | క్రియాశక్తిః పీఠం కుండలినీ జ్ఞానశక్తిరహమిచ్ఛాశక్తిః | మహాత్రిపురసుందరీ జ్ఞాతా హోతా | జ్ఞానమర్ధ్యం జ్ఞేయం హవిః
జ్ఞాతృజ్ఞానజ్ఞేయానాం నమోభేదభావనం శ్రీచక్రపూజనమ్ ||

నియతిసహితశృంగారాదయో నవరసాః | అణిమాదయః కామక్రోధలోభమోహమదమాత్సర్యపుణ్యపాపమయా బ్రాహ్మ్యాదయోఽష్టశక్తయః | ఆధారనవకముద్రా శక్తయః | పృథ్వ్యప్తేజోవాయ్వాకాశశ్రోత్రత్వక్చక్షుర్జిహ్వా-ప్రాణవాక్పాణిపాదపాయూపస్థమనోవికారాః షోడశశక్తయః | వచనాదానగమనవిసర్గానందాదానోపాదానోపేక్షా-బుద్ధయోఽనంగకుసుమాదిశక్తయోఽష్టౌ | అలంబుషాకుహూవిశ్వోదరీవరుణాహస్తిజిహ్వాయశస్వినీ-
గాంధారీపూషాసరస్వతీడాపింగలాసుషుమ్నా చేతి చతుర్దశనాడయః సర్వసంక్షోభిణ్యాదిచతుర్దశారదేవతాః ||

ప్రాణాపానవ్యానోదానసమాననాగకూర్మకృకలదేవదత్తధనంజయా దశవాయవః సర్వసిద్ధిప్రదాది బహిర్దశారదేవతాః | ఏతద్వాయుదశకసంసర్గోపాధిభేదేన రేచకపూరకపోషకదాహకాల్పావకామృతమితి ప్రాణః సంఖ్యత్వేన పంచవిధోఽస్తి | జఠరాగ్నిర్మనుష్యాణాం మోహకో భక్ష్యభోజ్యలేహ్యచోష్యాత్మకం చతుర్విధమన్నం పాచయతి | తదా
కాశవాన్సకలాః సర్వజ్ఞత్వాద్యంతర్దశారదేవతాః ||

శీతోష్ణసుఖదుఃఖేచ్ఛాసత్వరజస్తమోగుణాదయ వశిన్యాదిశక్తయోఽష్టౌ | శబ్దస్పర్శరూపరసగంధాః పంచతన్మాత్రాః పంచపుష్పబాణా మన ఇక్షుధనుర్వల్యో బాణో రాగః పాశో ద్వేషోఽంకుశః | అవ్యక్తమహత్తత్త్వాహంకారకామేశ్వరీవజ్రేశ్వరీ-భగమాలిన్యోఽంతస్త్రికోణాగ్రదేవతాః ||

పంచదశతిథిరూపేణ కాలస్య పరిణామావలోకనపంచదశనిత్యాః శుద్ధానురుపాధిదేవతాః | నిరుపాధిసార్వదేవకామేశ్వరీ సదాఽఽనందపూర్ణా | స్వాత్మ్యైక్యరూపలలితాకామేశ్వరీ సదాఽఽనందఘనపూర్ణా స్వాత్మైక్యరూపా దేవతా లలితామితి ||

సాహిత్యకరణం సత్త్వం | కర్త్తవ్యమకర్త్తవ్యమితి భావనాముక్తా ఉపచారాః | అహం త్వమస్తి నాస్తి కర్త్తవ్యాకర్త్తవ్యముపాసితవ్యానుపాసితవ్యమితి వికల్పనా | మనోవిలాపనం హోమః ||

బాహ్యాభ్యంతరకరణానాం రూపగ్రహణయోగ్యతాస్తీత్యావాహనమ్ | తస్య బాహ్యాభ్యంతరకరణానామేకరూపవిషయగ్రహణమాసనమ్ | రక్తశుక్లపదైకీకరణం పాద్యమ్ | ఉజ్జ్వలదామోదాఽఽనందాత్సానందనమర్ఘ్యమ్ | స్వచ్ఛాస్వతః శక్తిరిత్యాచమనమ్ | చిచ్చంద్రమయీస్మరణం స్నానమ్ | చిదగ్నిస్వరూపపరమానందశక్తిస్మరణం వస్త్రమ్ | ప్రత్యేకం సప్తవింశతిధాభిన్నత్వేన ఇచ్ఛాక్రియాత్మకబ్రహ్మగ్రంథిమయీ సతంతుబ్రహ్మనాడీ బ్రహ్మసూత్రం సవ్యాతిరిక్తవస్త్రమ్ | సంగరహితం స్మరణం విభూషణమ్ | స్వచ్ఛందపరిపూర్ణస్మరణం గంధః | సమస్తవిషయాణాం మనఃస్థైర్యేణానుసంధానం కుసుమమ్ | తేషామేవ సర్వదా స్వీకరణం ధూపః | పవనాచ్ఛిన్నోర్ధ్వజ్వాలాసచ్చిదాహ్లాదాకాశదేహో దీపః | సమస్తయాతాయాతవర్జనం నైవేద్యమ్ | అవస్థాత్రయైకీకరణం తాంబూలమ్ | మూలాధారాదాబ్రహ్మరంధ్రపర్యంతం బ్రహ్మరంధ్రాదామూలాధారపర్యంతం గతాగతరూపేణ ప్రాదక్షిణ్యమ్ | తురీయావస్థానం సంస్కారదేహశూన్యం ప్రమాదితావతిమజ్జనం బలిహరణమ్ | సత్త్వమస్తి కర్త్తవ్యమకర్త్తవ్యమౌదాసీన్యమాత్మవిలాపనం హోమః | భావనావిషయాణామభేదభావనా తర్పణమ్ | స్వయం తత్పాదుకానిమజ్జనం పరిపూర్ణధ్యానమ్ ||

ఏవం మూర్తిత్రయం భావనయా యుక్తో ముక్తో భవతి | తస్య దేవతాత్మైక్యసిద్ధిశ్చితికార్యాణ్యప్రయత్నేన సిధ్యంతి స ఏవ శివయోగీతి కథ్యతే ||

ఇతి శ్రీలలితోపనిషత్సంపూర్ణా |

మరిన్ని ఉపనిషత్తులు:

Leave a Comment