మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ రామ కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…
Sri Rama Kavacham Telugu
శ్రీ రామ కవచం
అగస్తిరువాచ
ఆజానుబాహుమరవిందదళాయతాక్ష-
-మాజన్మశుద్ధరసహాసముఖప్రసాదమ్ ।
శ్యామం గృహీత శరచాపముదారరూపం
రామం సరామమభిరామమనుస్మరామి ॥ 1
అస్య శ్రీరామకవచస్య అగస్త్య ఋషిః అనుష్టుప్ ఛందః సీతాలక్ష్మణోపేతః శ్రీరామచంద్రో దేవతా శ్రీరామచంద్రప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
అథ ధ్యానం
నీలజీమూతసంకాశం విద్యుద్వర్ణాంబరావృతమ్ ।
కోమలాంగం విశాలాక్షం యువానమతిసుందరమ్ ॥ 1
సీతాసౌమిత్రిసహితం జటాముకుటధారిణమ్ ।
సాసితూణధనుర్బాణపాణిం దానవమర్దనమ్ ॥ 2
యదా చోరభయే రాజభయే శత్రుభయే తథా ।
ధ్యాత్వా రఘుపతిం క్రుద్ధం కాలానలసమప్రభమ్ ॥ 3
చీరకృష్ణాజినధరం భస్మోద్ధూళితవిగ్రహమ్ ।
ఆకర్ణాకృష్టవిశిఖకోదండభుజమండితమ్ ॥ 4
రణే రిపూన్ రావణాదీంస్తీక్ష్ణమార్గణవృష్టిభిః ।
సంహరంతం మహావీరముగ్రమైంద్రరథస్థితమ్ ॥ 5
లక్ష్మణాద్యైర్మహావీరైర్వృతం హనుమదాదిభిః ।
సుగ్రీవాద్యైర్మాహావీరైః శైలవృక్షకరోద్యతైః ॥ 6
వేగాత్కరాలహుంకారైర్భుభుక్కారమహారవైః ।
నదద్భిః పరివాదద్భిః సమరే రావణం ప్రతి ॥ 7
శ్రీరామ శత్రుసంఘాన్మే హన మర్దయ ఖాదయ ।
భూతప్రేతపిశాచాదీన్ శ్రీరామాశు వినాశయ ॥ 8
ఏవం ధ్యాత్వా జపేద్రామకవచం సిద్ధిదాయకమ్ ।
సుతీక్ష్ణ వజ్రకవచం శృణు వక్ష్యామ్యనుత్తమమ్ ॥ 9
అథ కవచం
శ్రీరామః పాతు మే మూర్ధ్ని పూర్వే చ రఘువంశజః ।
దక్షిణే మే రఘువరః పశ్చిమే పాతు పావనః ॥ 10
ఉత్తరే మే రఘుపతిర్భాలం దశరథాత్మజః ।
భ్రువోర్దూర్వాదలశ్యామస్తయోర్మధ్యే జనార్దనః ॥ 11
శ్రోత్రం మే పాతు రాజేంద్రో దృశౌ రాజీవలోచనః ।
ఘ్రాణం మే పాతు రాజర్షిర్గండౌ మే జానకీపతిః ॥ 12
కర్ణమూలే ఖరధ్వంసీ భాలం మే రఘువల్లభః ।
జిహ్వాం మే వాక్పతిః పాతు దంతపంక్తీ రఘూత్తమః ॥ 13
ఓష్ఠౌ శ్రీరామచంద్రో మే ముఖం పాతు పరాత్పరః ।
కంఠం పాతు జగద్వంద్యః స్కంధౌ మే రావణాంతకః ॥ 14
ధనుర్బాణధరః పాతు భుజౌ మే వాలిమర్దనః ।
సర్వాణ్యంగులిపర్వాణి హస్తౌ మే రాక్షసాంతకః ॥ 15
వక్షో మే పాతు కాకుత్స్థః పాతు మే హృదయం హరిః ।
స్తనౌ సీతాపతిః పాతు పార్శ్వం మే జగదీశ్వరః ॥ 16 ॥
మధ్యం మే పాతు లక్ష్మీశో నాభిం మే రఘునాయకః ।
కౌసల్యేయః కటీ పాతు పృష్ఠం దుర్గతినాశనః ॥ 17 ॥
గుహ్యం పాతు హృషీకేశః సక్థినీ సత్యవిక్రమః ।
ఊరూ శారంగధరః పాతు జానునీ హనుమత్ప్రియః ॥ 18
జంఘే పాతు జగద్వ్యాపీ పాదౌ మే తాటకాంతకః ।
సర్వాంగం పాతు మే విష్ణుః సర్వసంధీననామయః ॥ 19
జ్ఞానేంద్రియాణి ప్రాణాదీన్ పాతు మే మధుసూదనః ।
పాతు శ్రీరామభద్రో మే శబ్దాదీన్విషయానపి ॥ 20
ద్విపదాదీని భూతాని మత్సంబంధీని యాని చ ।
జామదగ్న్యమహాదర్పదలనః పాతు తాని మే ॥ 21
సౌమిత్రిపూర్వజః పాతు వాగాదీనీంద్రియాణి చ ।
రోమాంకురాణ్యశేషాణి పాతు సుగ్రీవరాజ్యదః ॥ 22
వాఙ్మనోబుద్ధ్యహంకారైర్జ్ఞానాజ్ఞానకృతాని చ ।
జన్మాంతరకృతానీహ పాపాని వివిధాని చ ॥ 23
తాని సర్వాణి దగ్ధ్వాశు హరకోదండఖండనః ।
పాతు మాం సర్వతో రామః శారంగబాణధరః సదా ॥ 24
ఇతి శ్రీరామచంద్రస్య కవచం వజ్రసమ్మితమ్ ।
గుహ్యాద్గుహ్యతమం దివ్యం సుతీక్ష్ణ మునిసత్తమ ॥ 25
యః పఠేచ్ఛృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః ।
స యాతి పరమం స్థానం రామచంద్రప్రసాదతః ॥ 26
మహాపాతకయుక్తో వా గోఘ్నో వా భ్రూణహా తథా ।
శ్రీరామచంద్రకవచపఠనాచ్ఛుద్ధిమాప్నుయాత్ ॥ 27
బ్రహ్మహత్యాదిభిః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః ।
భో సుతీక్ష్ణ యథా పృష్టం త్వయా మమ పురాః శుభమ్ ।
తథా శ్రీరామకవచం మయా తే వినివేదితమ్ ॥ 28
మరిన్ని కవచాలు: