మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…
సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం
శ్లో॥ శ్రీమంతం హనుమంత మాత్తరిపుభి ర్భూభృత్త రుద్రాభిధం।
వగద్వాలబద్ధవై రినిచయం చామీకరాద్రి ప్రభం ।
రోషాద్రక్తపిశంగనేత్రనలినం భూభంగ మంగస్ఫుర ।
త్రోద్యచ్ఛండమయూఖ మండలముఖం దుఃఖాపహం దుఃఖినాం ॥
కౌపీనం” కటిసూత్ర మౌం జ్యజినయుగ్ధహం విదేహత్మజా ।
ప్రాణాధీశ పదారవింద నిహితస్వాంతం కృతాంతం ద్విషాం ।
ధ్యాత్వైవం సమరాంగణస్థిత మథానీయ స్వహృత్పంకజే ।
సంపూజ్యాన్ని ఖిల పూజనోక్తవిధినా సంప్రార్థయే త్రార్థితం ॥
తా॥ ఇట్లు ధ్యాన మొనర్చి యీ క్రింద వ్రాయబడిన స్తోత్రము చేయవలెను.
శ్లో॥ హనుమ న్నంజనీసూనో మహాబలపరాక్రమ ।
లోలల్లాంగూలపాతేన మామారాతీన్ని పాతయ ॥
మర్కటాధిప మర్తాండ మండల గ్రాసకారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
అక్షక్షఫణిపింగాక్ష క్షితిజాశుగ్వినాశన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
రుద్రావతార సంసార దుఃఖభారాపహారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
శ్రీరామచరణాంభోజ మధురాయితమానస ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
వాలికాలరదక్లాంత సుగ్రీవోవ్మోచన ప్రభో ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
సీతావిరహవారీశ మగ్నసీతేశతారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
రక్షోరాజ ప్రతాపాగ్ని దమ్యమానజగత్ప్రన॥
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రక్షసా బోధిమందర ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
వుచ్ఛ గుచ్ఛ స్ఫూరర్రూమానల దగ్గారిపన్తన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
జనన్మనోదురల్లంఘ్య పారావారవిలంఘన ।
లోలల్లాంగూలపాతేన మమారాతీ న్నిపాతయ ॥
శ్లో॥ స్మృతమాత్రసమస్తే పూరక ప్రణత ప్రియ
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
రాత్రించరచమూరాశి కరనైక వికర్తన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
జానకీ జానకీజాని ప్రేమపాత్ర పరంతప ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
భీమాదిక మహావీర వీరావేశావతారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
వజ్రాంగనఖ దంష్టేశ వజ్రవజ్రవగుంఠన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
ఆఖర్వ గర్వ గంధర్వ పర్వతోచ్ఛేవనస్వర ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాత తీక్ష కరాన్వయ ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షిత ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
రామాది విప్రయోగార్త భరతాద్యార్తి నాశన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥
శ్లో॥ సశీఘ్రమేవాస్త సమస్తశత్రుః ।
ప్రమోదతే మారుతజ ప్రభావత్ ॥
పై విధముగ అశ్వత్థ వృక్షమూలమునఁ గూర్చిని పై స్తోత్రమునెవడు పఠించునో వెంటనే వాని సమస్త శత్రువులు నశించుననియు హనుమత్ప్రసాదమువలన సంతోషముతో నుండుననియు తాత్పర్యము.
మరిన్ని స్తోత్రములు