మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. కైవల్య ఉపనిషత్ వేదాలలోని చిన్న ఉపనిషత్తులలో ఒకటి అయినా, ఆత్మ గురించిన గొప్ప రహస్యాలను వివరిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు కైవల్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.
Kaivalya Upanishad Telugu Pdf File
కైవల్యోపనిషత్
ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు |
మా విద్విషావహై |
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
|| అథ ప్రథమః ఖణ్డః ||
అథాశ్వలాయనో భగవన్తం పరమేష్ఠినముపసమేత్యోవాచ |
అధీహి భగవన్బ్రహ్మవిద్యాం వరిష్ఠాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢామ్ |
యథాఽచిరాత్సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్ ||
1
తస్మై స హోవాచ పితామహశ్చ శ్రద్ధాభక్తిధ్యానయోగాదవైహి ||
2
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః |
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశన్తి ||
3
వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః |
తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే పరామృతాః పరిముచ్యన్తి సర్వే ||
4
వివిక్తదేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవశిరఃశరీరః |
అన్త్యాశ్రమస్థః సకలేన్ద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య ||
5
హృత్పుణ్డరీకం విరజం విశుద్ధం విచిన్త్య మధ్యే విశదం విశోకమ్ |
అచిన్త్యమవ్యక్తమనన్తరూపం శివం ప్రశాన్తమమృతం బ్రహ్మయోనిమ్ ||
6
తమాదిమధ్యాన్తవిహీనమేకం విభుం చిదానన్దమరూపమద్భుతమ్ |
ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకణ్ఠం ప్రశాన్తమ్ |
ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం సమస్తసాక్షిం తమసః పరస్తాత్ ||
7
స బ్రహ్మా స శివః సేన్ద్రః సోఽక్షరః పరమః స్వరాట్ |
స ఏవ విష్ణుః స ప్రాణః స కాలోఽగ్నిః స చన్ద్రమాః ||
8
స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనమ్ |
జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పన్థా విముక్తయే ||
9
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
సంపశ్యన్బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా ||
10
ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్ |
జ్ఞాననిర్మథనాభ్యాసాత్పాపం దహతి పణ్డితః ||
11
స ఏవ మాయాపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వమ్ |
స్త్రియన్నపానాదివిచిత్రభోగైః స ఏవ జాగ్రత్పరితృప్తిమేతి ||
12
స్వప్నే స జీవః సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పితజీవలోకే |
సుషుప్తికాలే సకలే విలీనే తమోఽభిభూతః సుఖరూపమేతి ||
13
పునశ్చ జన్మాన్తరకర్మయోగాత్ స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః |
పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రమ్ |
ఆధారమానన్దమఖణ్డబోధం యస్మిఁల్లయం యాతి పురత్రయం చ ||
14
ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేన్ద్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ ||
15
యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్ |
సూక్ష్మాత్సూక్ష్మతరం నిత్యం తత్త్వమేవ త్వమేవ తత్ ||
16
జాగ్రత్స్వప్నసుషుప్త్యాదిప్రపఞ్చం యత్ప్రకాశతే |
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబన్ధైః ప్రముచ్యతే ||
17
త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ |
తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోఽహం సదాశివః ||
18
మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితమ్ |
మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహమ్ ||
19
|| అథ ద్వితీయః ఖణ్డః ||
అణోరణీయానహమేవ తద్వన్మహానహం విశ్వమహం విచిత్రమ్ |
పురాతనోఽహం పురుషోఽహమీశో హిరణ్మయోఽహం శివరూపమస్మి ||
20
అపాణిపాదోఽహమచిన్త్యశక్తిః పశ్యామ్యచక్షుః స శృణోమ్యకర్ణః |
అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్తా మమ చిత్సదాహమ్ ||
21
వేదైరనేకైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||
22
న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేన్ద్రియబుద్ధిరస్తి |
న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలో మేఽస్తి న చామ్బరం చ ||
23
ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయమ్ |
సమస్తసాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపమ్ ||
24
యః శతరుద్రియమధీతే సోఽగ్నిపూతో భవతి స వాయుపూతో భవతి స ఆత్మపూతో భవతి స సురాపానాత్పూతో భవతి స బ్రహ్మహత్యాయాః పూతో భవతి స సువర్ణస్తేయాత్పూతో భవతి స కృత్యాకృత్యాత్పూతో భవతి తస్మాదవిముక్తమాశ్రితో భవత్యత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్ ||
25
అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనమ్ |
తస్మాదేవం విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇతి ||
26
ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు |
మా విద్విషావహై |
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
మరిన్ని ఉపనిషత్తులు:
- జాబాలోపనిషత్
- రాజశ్యామలారహస్యోపనిషత్
- రుద్రోపనిషత్
- గణేశ తాపిన్యుపనిషత్
- శ్రీ లలితోపనిషత్
- బాలోపనిషత్
- భావనోపనిషత్
- శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్