మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళాష్టకం గురించి తెలుసుకుందాం…
Sri Shiva Mangala Ashtakam Telugu
మంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయచ
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||
భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||
సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే
సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||
మృత్యుజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ త్రికోలకేశాయ మంగళమ్ ||
గంగాధరాయ సోమాయ నమో నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||
సదాశివ స్వరూపాయ సమస్తత్పురుషాయ చ
అఘోరాయచ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||
చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదమ్
తస్యాం భీష్ట ప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ ||
మరిన్ని అష్టకములు