మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగిస్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ చండి కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…
Sri Chandi Kavacham In Telugu
శ్రీ చండి కవచం
అథ దేవ్యాః కవచమ్
అస్య శ్రీ చండీకవచస్య బ్రహ్మా ఋషిః | అనుష్టు ప్ఛందః | చాముండా దేవతా | అంగన్యాసోక్తమాతరో బీజ౩ | నవార్ణో మంత్ర శృః | దిగ్బంధదేవతా స సత్త్వం. శ్రీ జగదంబా ప్రీత్యర్ధే శ్రీ చండిస్తోత్ర పాఠాంగత్వేన జపే వినియోగః |
మార్కండేయ ఉవాచ |
ఓం యద్గుహ్యం పరమం లోకే శ్రీ సర్వరక్షాకరం సృణామ్ |
య న్న కస్యచి దాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ ||
1
బ్ర హ్మోవాచ।
అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్ |
దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే ||
2
ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
3
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం ||
4
నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తా న్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
5
అగ్నినా దహ్యమాన స్తు శత్రుమధ్యే గతో రణే |
విషమే దుర్గమే చైవ భయీర్తాః శరణం గతాః ||
6
బ్ర హ్మోవాచ।
నాపదం తస్య పశ్యామి శోక దుఃఖభయం న హి |
న తేషాం జాయతే కించి దశుభం రణసంక పే ||
7
జై సు భక్త్యా స్మృతా నూనం తేషా మృద్ధిః ప్రజాయ తే |
ప్రేతసంస్థాతు చాముండా వారాహీ మహిషాసనా ||
8
ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా |
మాహేశ్వరీ వృషారూఢా కొమారీ శిఖివాహనా ||
9
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా |
నానాభరణశోభాఢ్యా నానారత్నో పశోభితాః ||
10
దృశ్యంతే థ మారుఢా దేవ్యః క్రోధసమాకులాః |
శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలా యుధమ్ ||
11
భేటకం తోమరం చైవ పరతుం పాశ మేవ చ|
కుంతాయుధం త్రిశూలం చ శార్ణాయుఢ మనుత్తమమ్ ||
12
దైత్యానాం దేహనాశాయ భక్తానా మభయాయ |
భావయంత్యాయుధానీర్థం దేవానాం చ హితాయ వై ||
13
మహాబలే మహోత్సా హే మహాభయవినాశిని |
త్రాహీ మాం దేవి దుప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని ||
14
ప్రాచ్యాం రక్షతు మా మైండ్రీ ఆగ్నేయ్యా మగ్ని దేవతా |
దక్షిణే రక్ష వారాహీ నై రృత్యాం ఖడ్గధారిణీ ||
15
ప్రతీచ్యాం వారుణీ రక్షే ద్వాయవ్యాం మృగవాహినీ |
రక్షే దుదీచ్యాం కౌమారీ ఈశాన్యాం శూలధారిణీ ||
16
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా |
ఏవం దశదిశో రక్షే చాచ్చాముండా శవవాహనా ||
17
జయా మే చాగ్రతః స్థాతు విజయా స్థాతు పృష్ఠతః |
అజితా వామపా ర్శ్వే తు దక్షి ణే చాపరాజితా ||
18
శిఖా ముద్యోతినీ రక్షే దుమా మూర్థ్ని వ్యవస్థితా |
మాలాధరీ లలాటే చరక్షేదశస్వినీ ||
19
త్రినేత్రా చ భ్రువో ర్మధ్యే యమఘంటా చె నాసికే |
శంఖినీ చక్షుషో ర్మధ్యే శ్రోత్రయో ర్వారవాసినీ ||
20
కపోలౌ కాళికా రక్షేత్కర్ణమూలేతు శాంకరీ |
నాసికాయాం సుగంధా చ ఉత్తరోపే చ చర్చికా ||
21
అధ రే చామృతకలా జిహ్వాయాం చ సరస్వతీ |
దంతాన్ రక్షతు కౌమారీ కంఠమధ్యే చ చండికా ||
22
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే |
కామాక్షి చిబుకం రక్షేసర్వమంగళా ||
23
గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ |
నీలగ్రీవా బహిఃకంఠే నలికాం నలకూబరీ ||
24
ఖడ్గధారి ణ్యుభౌ స్కంధౌ బాహూ మే వజ్రధారిణీ |
హస్తయో గ్ధండినీ రĪ దంబికా చాంగులీషు చక్ర ||
25
నఖా ఛూలేశ్వరీ రక్షే త్కు రక్షేన్న లేశ్వరీ |
సనౌ రక్ష న్మహాదేవీ మన శ్శోకవినాశినీ ||
26
హృదయం లలితాదేవీ హ్యుదరే శూలధారిణి |
నాభిం చ కామినీ రక్షే ద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా ||
27
భూతనాథా చ ర మేడ్రం చ ఊరూ మహిషవాహినీ |
కట్యాం భగవతీర జ్జానునీ వింధ్యవాసినీ ||
28
జంఘే మహాబలా ప్రోక్తా జానుమధ్యే వినాయకీ |
గుల్ఫయో ర్నారసింహీ చ పాదపృష్టే.ఒమితౌజసీ ||
29
పాదాంగుళీః శ్రీధరీ చ పాదాధ స్తల వాసినీ |
సఖాన్ దంష్ట్రాకరాళీ చ కేశాంశ్చై వోర్ధ్వ కేశినీ ||
30
రోమకూ పేషు కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా |
రక్త మజ్జా వసా మాంసా న్యస్థిమేదాంసి పార్వతీ ||
31
అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ మకుటేశ్వరీ |
పద్మావతీ పద్మకోశే కఫే చూడామణి స్తథా ||
32
జ్వాలాముఖీ సఖజ్వాలా మభేద్యా సర్వసంధిషు |
శుక్రం బ్రహ్మాణి మే రషే చ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా ||
33
అహంకారం మనో బుద్ధిం రక్ష మే ధర్మచారిణీ |
ప్రాణాపానౌ తథా వ్యాస సమానోదాన మేవచ ||
34
యశః కీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షకు చక్రిణీ |
చగోత్ర మింద్రాణి మే రక్షేత్పతూ న్మే రక్ష చండికే ||
35
పుత్రాన్ రక్షే న్మహాలక్ష్మీ ర్భార్యాం రక్షతు భైరవీ ।
మార్గం క్షేమకరీ రక్షే ద్విజయా సర్వతః స్థితా ||
36
రహీనం తు యత్ స్థానం వర్ణితం కవచేన తీసి |
తత్సర్వం రక్ష మే దేవి జయంతీ పాపనాశినీ ||
37
పదమేకం న గచ్ఛేత్తు యదీచ్ఛే చ్ఛుభమాత్మనః |
కవచే నావృతో నిత్యం యత్ర యత్ర హి గచ్ఛతి ||
38
తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకామికః |
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతినిశ్చితమ్ ||
39
పరమైశ్వర్య మతులం ప్రాప్స్య తే భూతలే పుమాన్ |
నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామే ష్వపరాజితః ||
40
జైలో క్యే తు భవే త్పూజ్యః కవచేనావృతః పుమాన్ |
ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభం ||
41
యః పఠే త్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః |
దై వీళలా భవే త్తస్య త్రైలోక్యే చాపరాజితః ||
42
జీవే ద్వక్షశతం సాగ్ర మసమృత్యువివర్జితః |
నశ్యంతి వ్యాధయ స్సర్వే లూశావిస్ఫోట కాదయ్య ||
43
స్థావరం జంగమం చాపి కృత్రిమం చాపి యద్విషం |
అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే ||
44
భూచరాః ఖేచరాశ్చైవ జలజా శ్చోప దేశికాః |
సహజాః కులజా మాలా డాకినీ శాకినీ తథా ||
45
అంతరిక్షవరా ఘోరా డాకిన్యశ్చ మహాబలాః |
గ్రహభూత పిశాచాశ్చ యక్షగంధర్వరావు సాః ||
46
బ్రహ్మరాక్షస నేతాలాః కుష్మాండా భై రవాదయః |
సశ్యంతి దర్శనా త్తస్య కవచే హృది సంస్థితే ||
47
మానోన్నతి ర్భవే ద్రాజ్ఞ స్తేజోవృద్ధికరం పరం |
యశసా వర్ధతే స్కోపి కీర్తిమండిత భూతలే ||
48
జపే న్మహాస్తోత్రం చండీం కృత్వా తు కవచం పురా |
యావమ్భామండలం ధ త్తే స శెలవనకాననమ్ ||
49
తావ త్తిష్టతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రకీ |
దేహాంతే పరిమం స్థానం య త్సురై రపి దుర్లభమ్ ||
ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః
50
ఇతి దేవ్యాః కవచం సమా ష్త్రమ్||
మరిన్ని కవచాలు: