మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మధురాష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Madhurashtakam In Telugu
మధురాష్టకమ్
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్.
1
వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్,
చలితం మధురం భ్రమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
2
వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ,
నృత్యం మధురం సఖ్యం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
3
గీతం మధురం పీతం మధురం, భుక్తం మధురం సుప్తం మధురమ్,
రూపం మధురం తిలకం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
4
కరణం మధురం తరణం మధురం, హరణం మధురం రమణం మధురమ్,
వమితం మధురం శమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
5
గుంజా మధురా మాలా మధురా, యమునా మధురా వీచీ మధురా,
సలిలం మధురం కమలం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
6
గోపీ మధురా లీలా మధురా, యుక్తం మధురం ముక్తం మధురమ్,
దృష్టం మధురం శిష్టం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
7
గోపా మధురా గావో మధురా, యష్టిర్మధురా సృష్టిర్మధురా,
దళితం మధురం ఫలితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.
8
ఇతి శ్రీమద్వల్లభాచార్యకృతం మధురాష్టకం సంపూర్ణమ్.
మరిన్ని అష్టకములు