BhaktiVed
శివుడు

శ్రీ మార్కండేయ కృత శివస్తవం

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం

సింజినీ కృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం |

క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం

పంకజాసన పద్మలోచన పూజితాంఘ్ర సరోరుహం |

దేవ సింధు తరంగ శీకర సిక్త శీత జటాధరం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం

నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం |

అంధకాంతక మాశ్రితామర పాదపం మదనాంతకం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం

ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహం |

భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః |

యక్ష రాజ సఖం భగాక్ష హరం భుజంగ కళేబరం

శైలరాజ సుతాపరిష్కృత చారుదివ్య విభూషణం |

క్ష్వేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

ఔషధం భవరోగిణా మఖిలాపదా మపహారిణం

దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం ।

భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం

సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినం |

క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమావృతం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతివై యమః ||

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం

సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |

సోమవారి నభోహుతాశన సోమవా ద్యఖిలాకృతిం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

మృత్యుభీత మృకండు సూనుకృతస్తవం శివసన్నిధౌ |

యత్రకుత్రచయః పఠేన్నహి తస్య మృత్యు భయంభవేత్ ||

పూర్ణ మాయు రరోగితా మఖిలార్థ సంపద మాదరాత్ ।

చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః ॥

చంద్రశేఖర చంద్రశేఖర – చంద్రశేఖర పాహిమాం |

చంద్రశేఖర చంద్రశేఖర – చంద్రశేఖర రక్షమామ్ ||

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్గురించి తెలుసుకుందాం…

Sri Markandeya Kruta Shiva Stavam Lyrics

శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్

1

2

3

4

5

6

7

8

ఇతి శ్రీమార్కండేయ కృత శివస్తవమ్

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి