మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Sri Vasishta Krita Parameshwara Stotram Lyrics Telugu
శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్
లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ |
నిర్వాణం పరమం బ్రహ్మ వశిష్టోన్యశ్చ శంకరాత్ ॥
1
నమః కనకలింగాయ వేదలింగాయ వైనమః |
నమః పరమలింగాయ వ్యోమలింగాయ వైనమః ॥
2
నమః స్సహస్రలింగాయ వహ్నిలింగాయ వైనమః |
నమః పురాణలింగాయ శ్రుతిలింగాయ వైనమః ॥
3
నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయై వైనమః |
నమో రహస్యలింగాయ సప్తద్వీపోర్ధ్వలింగినే ॥
4
నమస్సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే |
నమస్త్వవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వైనమః ॥
5
నమో హంకారలింగాయ భూతలింగాయ వైనమః |
నమః ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్రలింగినే ॥
6
నమః పురుషలింగాయ భావలింగాయ వైనమః |
నమోరజోర్ధ్వలింగాయసత్త్వలింగాయ వైనమః ॥
7
నమస్తే భవలింగాయ నమస్త్రైగుణ్యలింగినే |
నమో నాగలింగాయ తేజోలింగాయ వైనమః ॥
8
నమో వాయూర్ధ్వలింగాయ శ్రుతిలింగాయ వైనమః |
నమస్తే ధర్మలింగాయ సామలింగాయ వైనమః ||
9
నమో యజ్ఞాంగలింగాయ యజ్ఞలింగాయ వైనమః |
నమస్తే తత్త్వలింగాయ దేవానుగతలింగినే ॥
10
దిశ నః పరమం యోగ మపత్యం మత్సమం తథా |
బ్రహ్మచైవాక్షయం దేవ శమం చైవ పరం విభో ॥
11
అక్షయత్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ |
వశిష్టాయ వరం దత్వాత త్రైవాంతరధీయతః |
వశిష్ఠన స్తుతశ్శంబు స్తుష్టశ్రీపర్వతే పురా ॥
12
ఇతి శ్రీ మహాపురాణే ఆగ్నేయే అగ్నివశిష్ఠసంవాదే వశిష్ఠకృత
పరమేశ్వరస్తుతిర్నామ సప్తదశాధికద్విశతతమోధ్యాః
మరిన్ని స్తోత్రములు