మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి హారతి గురించి తెలుసుకుందాం…
Sri Sai Aarti In Telugu
శ్రీ సాయి హారతి
1. ఓం జయ జగదీశహరే – స్వామి జయజగధీశ హరే
భక్తజనోంకే సంకట – దాసగణోంకే
సంకటక్షణమే దూర్: కరే
॥ఓం॥
2. జోధ్యావే ఫలపావే – దుఃఖ వినశమనకా –
సాయి దుఃఖ వినశ మనకా-
సుఖ సంపత్తిఘర్ అవే –
సుఖ సంపత్తిఘర్: అవే కష్టమిటే తనకా-ఓం
॥జయ॥
3. మాత పితా తుమ్ మేరే –
శరణు గహూ కిసకీ సాయి శరణుగహూ కిసకీ
తుమ్ బిన ఔర్ దూజా
తమ బిన ఔర్ నదూజా ఆసకరూ జిసకీ –
ఓం||జయ||
4. తుమ పూరణ పరమాత్మా
తుమ్ అంతర్యామీ సాయి తుమ్ అంతర్యామీ
పరబ్రహ్మ పరమేశ్వర – పరబ్రహ్మ పరమేశ్వర
తుమ్ సబ్ కే స్వామి –
ఓం||జయ||
5. తుమ్ కరుణాకేసాగర్ – తుమ్ పాలనకర్తా –
సాయి తుమ్ పాలనకర్తా
మై మూరఖ్ ఖలా కామి – మై సేవకు తుమ్
స్వామికృపాకరో భర్తా –
ఓం||జయ||
6. తుమ్హ ఏక్ అగోచర సబకే ప్రాణపతీ సాయి సబకే ప్రాణపతీ
కిసీవిధి మిలూందయామయి-కిసీవిధి మిలూందయామయి
తుమకోమైఁకుమతీ-
ఓం||జయ||
7. దీనాబంధూ దుఃఖ హరతా-తుమ్ ఠాకుర్ మేరే
సాయి తుమ్ ఠాకుర్ మేరే
అనే హాత్ బడావో – అపనే హాత్ బడావో
ద్వార పడా తేరే !
ఓం||జయ||
8. విషయ వికార మిఠావో –
పాపహరోఁ దేవా సాయి పాపహరోఁ దేవా-
శ్రద్ధాభక్తి భడావో – శ్రద్ధా భక్తి భడావో –
సంతనకీ సేవా –
ఓం||జయ||
9. పూర్ణబ్రహ్మకీ ఆరతీ జోకోయీ బావే స్వామి జో
కోయీబావే
కహత్ శివానంద స్వామీ కహత్ శివానంద్ స్వామి
సుఖ సంపతి ఆవే
ఓం జయ జగదీశహరే –
సాయి జయజగధీశ హరే
భక్తజనోంకే సంకట –
దాసగణోంకే సంకటక్షణమే దూర్: కరే
॥ఓం॥
శ్రీ సచ్ఛిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజ్క జై
మరిన్ని పోస్ట్లు: