మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…
శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః
(ప్రతి నామమునకు ముందు ఓం శ్రీసాయి అనియు చివర నమః అనియు చదువవలెను.)
- ఓం శ్రీ సాయినాథాయ నమః
- శ్రీ లక్ష్మీనారాయణాయ
- శ్రీ కృష్ణరామ శివ మారుత్యాదిరూపాయ
- శ్రీ శేషశాయినే
- గోదావరీ తట షిర్డివాసినే
- భక్తహృదయాలయాయ
- సర్వహృద్వాసినే
- భూతవాసాయ
- భూతభవిష్యద్భావ వర్జితాయ
- కాలాతీతాయ
- కాలాయ
- కాలకాలాయ
- కాల దర్పదమనాయ
- మృత్యంజయాయ
- అమర్త్యాయ
- మార్త్యాభయ ప్రదాయ
- జీవధారాయ
- సర్వాధారాయ
- భక్తావన సమర్థాయ
- భక్తావనప్రతిజ్ఞానసమరాయ
- అన్నవస్త్రదాయ
- ఆరోగ్య క్షేమదాయ
- ధనమాంగల్యదాయ
- బుద్ధి సిద్ధిప్రదాయ
- పుత్రమిత్రకళత్రబంధువే
- యోగ క్షేమవహాయ
- ఆపద్భాంధవాయ
- మార్గబంధవే
- భుక్తిముక్తిస్వర్గాపవర్గాదాయ
- ప్రియాయ
- ప్రీతి వర్ధనాయ
- అంతర్యామినే
- సచ్చిదాత్మనే
- నిత్యానందాయ
- పరమసుఖదాయ
- పరమేశ్వరాయ
- పరబ్రహ్మణే
- పరమాత్మనే
- జ్ఞాన స్వరూపిణే
- జగత్పిత్రే
- భక్తానాం మాతృధాతృ పితామహాయ
- భక్తాభయప్రదాయ
- భక్తవత్సలాయ
- భక్తానుగ్రహకారకాయ
- శరణాగత వత్సలాయ
- భక్తి శక్తిప్రదాయ
- జ్ఞాన వైరాగ్యదాయినే
- ప్రేమప్రదాయ
- సంసార దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ
- హృదయగ్రంధి భేదకాయ
- కర్మ ధ్వంసినే
- శుద్ధ సత్త ్వస్థితాయ
- గుణాతీత గుణాత్మనే
- అనంత కళ్యాణ గుణాయ
- అమిత పరాక్రమాయ
- జయనే
- దుర్ధర్షాక్షోభ్యాయ
- అపరాజితాయ
- త్రిలోకేష్వ స్కంధితగతయే
- అశక్యరహితాయ
- సర్వశక్తి మూర్తయే
- సురూప సుందరాయ
- సులోచనాయ
- బహురూప విశ్వమూర్తయే
- అరూపా వ్యక్తాయ
- అచింత్యాయ
- సూక్ష్మాయ
- సర్వాంతర్యామినే
- మనోవాగతీతాయ
- ప్రేమమూర్తయే
- సులభ దుర్లభాయ
- అసహాయ సహాయాయ
- అనాధనాధ దీనబాంధవే
- సర్వభార భృతే
- అకర్మానేక కర్మ సుకర్మణే
- పుణ్య శ్రవణ కీర్తనాయ
- తీర్ధాయ
- వాసుదేవాయ
- సతాంగతయే
- సత్పరాయణాయ
- లోకనాథాయ
- పాపనాశనాయ
- అమృతాంశవే
- భాస్కర ప్రభాయ
- బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ
- సత్యధర్మ పరాయణాయ
- సిద్ధేశ్వరాయ
- యోగీశ్వరాయ
- సిద్ధ సంకల్పనాయ
- భగవతే
- శ్రీభక్తవశ్యాయ
- సత్పురుషాయ
- పురుషోత్తమాయ
- సత్య తత్వబోధకాయ
- కామాది సర్వాజ్ఞాన ధ్వంసినే
- అభేదానందాను భవదాయ
- సమసర్వమత సమ్మతాయ
- శ్రీ దక్షిణామూర్తయే
- శ్రీ వేంకటేశ రమణాయ
- అద్భుతానంద చర్యాయ
- ప్రసన్నార్తి హరాయ
- సంసార సర్వదుఃఖక్షయాయ
- సర్వవిత్ సర్వతో ముఖా
- సర్వాంతర్భహి స్థితాయ
- సర్వమంగళ కరాయ
- సర్వాభీష్ట ప్రదాయ
- సమరస సన్మార్గ స్థాపనాయ
- శ్రీ సమర్థ సద్గురు సాయినాధాయ నమః
ధూపమాఘ్రాపయామి (అగరువత్తులు చూపించవలెను.)
దీపం దర్శయామి (దీపారాధన చేయవలెను.)
నైవేద్యం సమర్పయామి (నివేదనము సమర్పించవలెను)
తాంబూలం సమర్పయామి
నీరాజనం దర్శయామి (నివేదనము సమర్పించవలెను) మంత్రపుష్పం సమర్పయామి.
మంత్రపుష్పం
ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.
మరిన్ని అష్టోత్తరములు
- గౌరీ అష్టోత్తర శతనామావళిః
- మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః
- శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి
- శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీరామ అష్టోత్తర శతనామావళి
- శ్రీ సీతా అష్టోత్తర శతనామావళి
- శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి
- శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః
- శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం