Sri Lalitha Ashtottara Sathanamavali In Telugu | శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి

Sri Lalitha Ashtottara Sathanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Ashtottara Sathanamavali In Telugu Lyrics

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి

ఓం ఐం హ్రీం శ్రీం | రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | హిమాచలమహావంశపావనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహాతిశయసౌందర్యలావణ్యాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సదాపంచదశాత్మెక్యస్వరూపాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః
ఓం ఐం హ్రీం శ్రీం | కస్తూరీతిలకోల్లాసినిటిలాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | వికచాంభోరుహదళలోచనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | లసత్కాంచనతాటంకయుగళాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మణిదర్పణసంకాశకపోలాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | గిరీశబద్ధమాంగళ్యమంగళాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | పద్మకైరవమందారసుమాలిన్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | రమణీయచతుర్భాహుసంయుక్తాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | కనకాంగదకేయూరభూషితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | బృహన్నితంబవిలసజ్జఘనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | దివ్యభూషణసందోహరంజితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సుపద్మరాగసంకాశచరణాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సచామరరమావాణీవీజితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | భక్తరక్షణదాక్షిణ్య కటాక్షాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అనంగజనకాపాంగవీక్షణాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | దేవర్షిభిఃస్తూయమానవైభవాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | కలశోద్భవదుర్వాసఃపూజితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః ||
ఓం ఐం హ్రీం శ్రీం | చక్రరాజమహాయంత్రమధ్యవర్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | చిదగ్నికుండసంభూతసుదేహాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శశాంకఖండసంయుక్తమకుటాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మత్తహంసవధూమందగమనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | వందారుజనసందోహవందితాయై నమో నమః
ఓం ఐం హ్రీం శ్రీం | అంతర్ముఖజనానందఫలదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సహస్రసూర్యసంయుక్త ప్రకాశాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | దుష్టభీతిమహాభీతిభంజనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సమస్తదేవదనుజప్రేరకాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సమస్తహృదయాంభోజనిలయాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అనాహతమహాపద్మమందిరాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సహస్రారసరోజాతవాసితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సహస్రరతిసౌందర్యశరీరాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | భావనామాత్రసంతుష్టహృదయాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సర్వోపాధివినిర్ముక్త చైతన్యాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | నామపారాయణాభీష్టఫలదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సృష్టిస్థితి తిరోధానసంకల్పాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | భక్తహంసపరీముఖ్యవియోగాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మాతృమండలసంయుక్తలలితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | భండదైత్యమహాసత్త్వనాశనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | క్రూరభండశిరశ్ఛేదనిపుణాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | ధాత్ర్యచ్యుతసురాధీశసుఖదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం |రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | జన్మమృత్యుజరారోగభంజనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | రాజరాజార్చితపదసరోజాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | శ్రీవీరభక్తవిజ్ఞాననిధానాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సాక్షాబ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | దక్షప్రజాపతిసుతావేషాఢ్యాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | సుమబాణేక్షుకోదండమండితాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | నిత్యయౌవనమాంగళ్యమంగళాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | మహాదేవరతౌత్సుక్యమహాదేవ్యై నమో నమః |
ఓం ఐం హ్రీం శ్రీం | ఇతి శ్రీలలితాష్టోత్తరశతనామావళిః |

మరిన్ని అష్టోత్తరలు:

Parvathi Vallabha Neelakanta Ashtakam In Telugu – పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్

Parvathi Vallabha Nilakanta Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Parvati Vallabha Neelakanta Ashtakam Lyrics

పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్

నమో భూతనాథం నమో దేవ దేవం
నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

1

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

2

శ్మశానం శయానం మహానంతవాసం
శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

3

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం
గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

4

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం
బృహద్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

5

కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

6

ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధారానిర్థరం సంస్థితం హ్యాదిదేవం
అజా హేమకల్పద్రుమం కల్ప సవ్యం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

7

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివంహి
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

8

సదా భావనాథ స్సదా సేవ్యమానం
సదాభక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థం సదా సవ్యమేకం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం॥

మరిన్ని అష్టకములు

Madhurashtakam In Telugu – మధురాష్టకమ్

Madhurashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మధురాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Madhurashtakam In Telugu

మధురాష్టకమ్

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్.

1

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్,
చలితం మధురం భ్రమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

2

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ,
నృత్యం మధురం సఖ్యం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

3

గీతం మధురం పీతం మధురం, భుక్తం మధురం సుప్తం మధురమ్,
రూపం మధురం తిలకం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

4

కరణం మధురం తరణం మధురం, హరణం మధురం రమణం మధురమ్,
వమితం మధురం శమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

5

గుంజా మధురా మాలా మధురా, యమునా మధురా వీచీ మధురా,
సలిలం మధురం కమలం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

6

గోపీ మధురా లీలా మధురా, యుక్తం మధురం ముక్తం మధురమ్,
దృష్టం మధురం శిష్టం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

7

గోపా మధురా గావో మధురా, యష్టిర్మధురా సృష్టిర్మధురా,
దళితం మధురం ఫలితం మధురం, మధురాధిపతేరఖిలం మధురమ్.

8

ఇతి శ్రీమద్వల్లభాచార్యకృతం మధురాష్టకం సంపూర్ణమ్.

మరిన్ని అష్టకములు

Shiva Shadakshara Stotram In Telugu – శివషడక్షరీ స్తోత్రము

Shiva Shadakshara Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివషడక్షరీ స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Shiva Shadakshara Stotram Lyrics Telugu

శివషడక్షరీ స్తోత్రము

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మాత్ ఓం కారాయ నమోనమః॥

1

ఓం నం॥
నమంతి మునయస్స ర్వే నమ త్యప్సరసాంగణాః
నరాః నమంతి దేవేశం “న” కారాయ నమోనమః ||

2

ఓం మం||
మహాదేవ మహాత్మానం మహాధ్యాన పరాయణం
మహాపాపహారం దేవం “మ” కారాయ నమోనమః

3

ఓం శిం॥
శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
శివ మేకపరం నిత్యం “శి” కారాయ నమోనమః ॥

4

ఓం వాం॥
వాహనం వృషభోయస్య, వాసుకిః కంఠభూషణం
వామే శక్తిధరం దేవం “వ” కారాయ నమోనమః ||

5

ఓం యం॥
యకారే సంస్థితో దేవో యకారం పరమంశుభం
యం నిత్యం పరమానందం “య” కారాయ నమోనమః

6

యః క్షీరాంబుధి మంధనోద్భవ మహాహాలాహలం భీకరం
దృష్ట్వాతత్ర పలాయతా స్సురగణా న్నారాయణాదీ స్తదా
సంపీత్వా పరిపాలయ జ్జగదిదం విశ్వాధికం శంకరం
సేవ్యేన తృకలాపదాం పరిహర తైలాసవాసీ విభుః ||

7

షడక్షర మిదం సోతత్రం య పఠే చ్చివ సన్నిధౌ
తస్యమృత్యుభయం నాస్తి వ్యాపమృత్యుభయం కుతః ॥

8

యత్కృతత్యంతన్న కృత్యంయదకృత్యంకృత్యవ త్తదాచరితమ్
ఉభయోః ప్రాయశ్చిత్తం శివతవనామాక్షర ద్వయోచ్చరితమ్ ||

9

శివ శివేతి శివేతి శివేతి వా భవ భవేతి భవేతి భవేతివా
హర హరేతి హరేతి హరేతివా, భజ నమశ్శివ మేవనిరంతరమ్ ||

10

మరిన్ని స్తోత్రములు

Sri Shiva Panchakshari Stotram In Telugu – శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Panchakshara Stotram Lyrics

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్

శ్రీ మచ్ఛంకరాచార్య విరచితమ్

ఓంనాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమశ్శివాయ॥

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మ కారాయ నమశ్శివాయ॥

శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ।
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శి కారాయ నమశ్శివాయ॥

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర సేవార్చిత శేఖరాయ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వ కారాయ నమశ్శివాయ॥

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ।
సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై య కారాయ నమశ్శివాయ॥

పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ చ్ఛివసన్నిధౌ।
శివలోక మవాప్నోతి శివేనసహ మోదతే॥

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
శివపంచాక్షరీ స్తోత్రం సంపూర్ణమ్.

మరిన్ని స్తోత్రములు

Sri Venkateswara Stotram In Telugu – శ్రీ వేంకటేశ స్తోత్రమ్

Sri Venkateswara Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Stotram Lyrics Telugu

శ్రీ వేంకటేశ స్తోత్రమ్ 

కమలాకుచచూచుకకుంకుమతో
నియతారుణితాతులనీలతనో |
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకటశై లపతే॥

1

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ-
ప్రముఖాఖిలదై వతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశై లపతే ॥

2

అతివేలతయా తవ దుర్విషహైః
అనువేలకృతై రపరాధశ తైః|
భరితం త్వరితం వృషశై లపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

3

అధివేంకటశై లముదారమతేః
జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే ॥

4

కలవేణురవావళగోపవధూ
శతకోటివృతాత్స్మరకోటిసమాత్|
ప్రతివల్ల వికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే ॥

5

అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే|
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే॥

6

అవనీతనయాకమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్|
రజనీచరరాజత మోమిహిరం
మహనీయమహం రఘురామమయే ॥

7

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్|
అపహాయ రఘూద్వహమన్యమహం
న కథంచన కంచన జాతు భజే ॥

8

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హిరే వేంక టేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

9

అహం దూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయాఒ__గత్య సేవాం కరోమి|
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

10

అజ్ఞానినా మయా దోషాన శేషాన్విహితాక్షా హరే|
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే॥

ఇతి శ్రీ వేంక టేశస్తోత్రం సమా ప్తమ్.

మరిన్ని కీర్తనలు:

Chirunavvu Merumgaru Siggula Momu Thoda In Telugu – చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
సంఖ్య : 54
పుట : 46
రాగం : శ్రీరాగం

శ్రీరాగం

25 చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
మరగె నిన్నలమే ్మంగ నాచారి.

॥పల్లవి||

నిలువుఁదురుము మీఁది నెమలిపాదపుడాలు
తొలి మెఱంగుల మించి దొలఁకఁగాను
అలరుచు నినుఁ జూచి అప్పుడె వెరగువడి
మలయుచు నలమేలుమంగ నాచారి.

॥చిఱు||

పరగునీమెడ సరపణులవుయ్యాలలో
ఉరుటు మురిపమున నూఁగుచును
గిరికొన్న తమకాన కిందుమీఁదెఱుఁగక
మరచె మే నలమేలు మంగనాచారి.

||చిఱు||

కంచము గని మోవి కమ్మఁదేనే లారగించి
లంచముగఁగస్తూరి లప్పలు రాల
యెంచఁగఁ దిరువేంకటేశుఁడు నీ పాఁపసజ్జ
మంచమెక్కె నలమేల్మంగనాచారి.

||చిఱు||

అవతారిక:

అలమేల్మంగ నాంచారి మీద అన్నమాచార్యులవారు చెప్పిన సరస శృంగార కీర్తన నాస్వాదించండి. వైష్ణవుల పరిభాషలో దేవిని నాంచారి అంటారు. నాచారి అని కూడా అంటారు. అందులో అమ్మవారి కొన్ని ఆభరణాల పేర్లను గానంచేస్తున్నారు. నెమలిపాదపుడాలు, సరపణలవుయ్యాలలు, మంచమున కలంకరించిన పాపసజ్జలు – ఇత్యాదివి నేటి కాలంలో లేనందువల్ల కొన్ని మన వూహాతీతం. ఊంజలేసేవ సందర్భంగా పాడిన కీర్తన అయివుంటుంది. “సిగ్గులు చిందించే చిరునవ్వు మెఱుపులొలికే మోముగల, ఈ అలమేల్మంగనాచారి నిన్ను మరగెనయ్యా తిరుమలేశా!” అంటున్నారు. నేటితరం వారికి ఈ భాషే ఒక తమాషా జాగ్రత్తగా చదవండి.

భావ వివరణ:

ఓదేవదేవా! నీ దేవేరి అలమేల్మంగ నాచారి నిన్ను మరగె (ఆశించుచున్నది). మనోహరమైన ఆ నాచారి (దేవి) సిగ్గుల చిరునవ్వు మెఱుగార (మెరపులు కురిపిస్తున్న) మోముతో (వదనముతో) శోభలీనుచున్నది.

ఆమె, నిట్టనిలువుగానున్న తురుము (సిగకొప్పు) మీద “నెమలి పాదపుడాలు” ధరించినది. అది తళతళ మెరుగులను మించి (అధికముగా) దొలకె (చిందించుచున్నది). ఆ దేవి వెరగువడి (అత్యధికమైన ఆశ్చర్యముతో మలయుచున్నది (నీకొరకు ఆరాటపడుచున్నది). ఆమె జగజ్జననియైన అలమేల్మంగనాచారి.

ప్రభూ! నీ మెడలో “సరపణులు” వుయ్యాలలూగుచున్నవి. ఉదటు మురిపెమున (గొప్ప మురిపెముతో) వూగుచున్న వాటిని, గిరికొన్న తమకాన (తారా స్థాయికి చేరిన పారవశ్యముతో) కింద మీదెరుగక (ఆశగా చూడవచ్చునో చూడ కూడదో తేల్చుకోలేక) ఆ అలమేల్మంగ నాచారి, మేను మరచె (తన తనువును తానే మరచినది స్వామీ!)

దేవా! కంచము మోవిగని (తేనెలూరు మధురాధరమును) గాంచి లంచముగా కమ్మని తేనెలారగించితివి. అప్పుడు దేవి అలదుకున్న కస్తూరిలప్పెలుగా రాలిపడినది. ఆపైన ఓ శృంగారరాయా! యెంచగా తిరువేంకటేశుడైన నీవు అలమేల్మంగ నాచారితో నీ “పాపసజ్జ మంచమునెక్కి” ఆదేవిని నీ సరసశృంగారముల నలరించితివి. (ఓ జగద్రక్షకా! భావాతీతమైన మిమ్ముభావించుట బావిలో కప్పవంటి నా తరమా!! నా అశక్తతకు అజ్ఞానానికి మన్నించి నీవు అలా నవ్వుతూనే వుండు ప్రభూ!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Melukonave In Telugu – మేలుకొనవే

మేలుకొనవే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో మేలుకొనవే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మేలుకొనవే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : మేలుకొనవే
సంఖ్య : 21
పుట : 375
రాగం : భూపాలం

భూపాలం

31 మేలుకొనవే
భూలలనాధిప భోగిశయన

||పల్లవి||

లేదు వేదవిధి లేశమును
మేదిని భరమై మించినది
పాదుపడదు చూపరకు భువి
గాదిలిసుతుపై గనలె జనకుఁడు

||మేలు||

కనకము చవి చెడెఁ గడుఁగడును
ఘననృపబాధలు గదిమినవి
దనుజుల కతివలు దలఁకెదరు
ఎనయ బలాధికులెవ్వరు లేరు

||మేలు||

అసుర సతుల పుణ్యము ఘనము
కస (సి?) మసఁగెడి కలికాలమహిమ
పసగల వేంకటపతి యిఁకను
వసుధలోని నెవ్వగలుడుపఁగను

||మేలు||21

అవతారిక:

అన్నమాచార్యులవారు చెప్పిన ఒక మేలుకొలుపు కీర్తననాస్వాదించండి. 600 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇంత ఘోరంగావుంటే నేడు యెవరికివారే యమునాతీరే అనే రోజుల సంగతి చెప్పేదేముంది? కన్నకొడుకులపై తండ్రి కక్షకడుతున్నాడు. బంగారం బంధువైపోయింది. ఆడది అసురులవంటి వారి చేతిలో అల్లాడిపోతుంది. “కసిమసగెడి కలికాలం” మహిమ యేం చెప్పగలం? ఒక్క శ్రీవేంకటేశుడే వసుధలోని పగను నెవ్వగలడు అంటున్నారు. భావవివరణతో పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. అవునా?

భావ వివరణ:

ఓ భూలలనాధిప! (భూసతీరమణా!) భోగిశయనా! (శేషతల్పశాయీ!) మేలుకొనవే. (నీవు సృష్టించిన ఈలోకం యెంత ఘోరంగా వున్నదో ఒకసారి పరికింపుము).

వేదువిధి లేశమును లేదు (ఎవ్వడూ వేద విధానములను పాటించుట లేదు). భూమి మీద భరమై మించినది (అతిశయము యెక్కువైపోయింది). చూపరులకు భువిపాదుపడదు (కాళ్ళకింద భూమి కనపడదు. అంటే అంత పొగరుబట్టి వుంటారు). ప్రేమించవలసిన కన్నకొడుకుపైన తండ్రే కనలె (మండిపడుతుంటాడు).

కనకము చవిచెడెన్ కడునేకడున్ (బంగారమునకు వుండవలసిన నిబద్ధతతో కూడిన మక్కువ వుండదు. అనగా ప్రతివాడూ బంగారం కోసం వెంపర్లాడుతుంటాడు). గొప్పవాళ్ళయిన నృపుల (పరిపాలకుల) బాధలు గదిమినవి (భయపెడుతునవి). దనుజులకు (రాక్షసులవంటి మగవారి దౌర్జన్యాలకు) అతివలు (స్త్రీలు) తలకెదరు (భయపడుతుంటారు). లోకంలో ఈ పరిస్థితిని ఎనయు బలాఢ్యులు (సవరించగల దిట్టలు) యెవ్వరూ లేరు.

కాని అసురసతులు (దుర్మార్గుల భార్యలు) ఘనమైన పుణ్యములు చేస్తుంటారు. కలికాల మహిమ (కలియుగ ప్రభావముచేత) కసమసగెడి (పాపము విజృంభిస్తుంటుంది). హతవిధీ!! ఇక గత్యంతరం యేమిటి? పసగలవేంకటపతి (సర్వ సమర్ధుడైన శ్రీవేంకటేశ్వరుడు) ఇకను (ఇకపై) వసుధలోని పగను, నెవ్వగలడు (ఆపద తప్పించగలడు.)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Lingaashtakam In Telugu – లింగాష్టకమ్

లింగాష్టకమ్ (Lingaashtakam)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లింగాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Brahma Murari Lyrics Telugu

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

1

దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

2

సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

3

కనకమహామణి భూషితలింగం
ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

4

కుంకుమచందన లేపితలింగం
పంకజహార సుశోభిత లింగం
సంచితపాప వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

5

దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

6

అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

7

సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం

8

లింగాష్టక మిదంపుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 

మరిన్ని అష్టకములు

Sri Lalitha Sthava Raja Sthotram In Telugu | శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం

Sri Lalitha Sthava Raja Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Sthava Raja Sthotram In Telugu

శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం (విశ్వరూప స్తోత్రం)

|| శ్లో ||

జయదేవి ! జగన్మాతః జయదేవి పరాత్పరే
జయకల్యాణ నిలయే జయకామకళాత్మికే

జయకామేశవామాక్షి జయకామాక్షి సుందరి
జయాఖిల సురారాధ్యే జయకామేశి కామదే

జయబ్రహ్మమయే దేవి బ్రహ్మానందరసాత్మికే
జయనారాయణి, పరే నందితాశేషవిష్టపే

జయశ్రీకంఠదయితే జయశ్రీలలితాంబికే
జయశ్రీ విజయే, దేవి విజయశ్రీ సమృద్ధిదే

జాతస్య జాయమానస్యచేష్టాపూర్తస్య హేతవే
నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యైపరాత్పరే

కల ముహూర్తకాష్ఠాం హ, ర్మాసర్తు, శరదాత్మనే
నమస్సహస్రశీర్షాయై, సమస్రముఖలోచనే

అణోరణుతరే, దేవి మహతోపి మహీయసి
పరాత్పరతరే, మాతః తేజస్త్వం తేజసామపి

అతలంతు భవేత్పాదౌ వితలంజానునీతవ
రసాతలం కటీదేశః కుక్షిస్తే ధరణీ భవేత్

హృదయంతు భువర్లోకః స్వస్తే ముఖ ముదాహృతం
దృశశ్చంద్రార్కదహనాః దిశస్తే బాహవోంబికే

మరుతస్తే తనూచ్ఛ్వాసాః వాచస్తే శ్రుతయో ఖిలాః
క్రీడాతే లోకరచనా, సఖాతే చిన్మయశ్శివః

ఆహారస్తే సదానందో వాసస్తే హృదయం సతాం
దృశ్యాదృశ్య స్వరూపాణి, రూపాణి భువనానితే

శిరోరుహానభస్తేతు తారకాః కుసుమానితే
ధర్మాద్యా బాహవస్తేస్యు, రధర్మాద్యాయుధానితే

యమాశ్చ నియమాశ్చైవ, కరపాదరుహాస్తథా
స్తనౌ స్వాహా స్వథాకారౌ, లోకోజ్జీవనకార

ప్రాణాయామస్తు తే నాసా, రసనాతే సరస్వతీ
ప్రత్యాహారస్త్వింద్రియాణి, ధ్యానం తేదీస్తు సత్తమా

మనస్తే ధారణాశక్తిః హృదయంతే సమాధికా
మహీరుహాస్తేింగరుహాః ప్రభాతం వసనం తవ

భూతం భవ్యం భవిష్యంచ నిత్యంచ తవవిగ్రహం
యజ్ఞరూపా జగద్ధాత్రీ, విశ్వగ్రూపాచపావనీ

ఆధారం త్వాం ప్రపశ్యంతి న సమ్యక్ నిఖిలాః ప్రజాః
హృదయాస్థాపిలోకానాం అదృశ్యామోహనాత్మికా

నామరూపవిభాగం చ యాకరోతి స్వలీలయా
తాన్యథిష్టాయ తిష్ఠంతి తేష్వసక్తా చ కామదా

నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యే నమోనమః
యాదేవీ పరమాశక్తిః పరబ్రహ్మాభిథాయినీ

బ్రహ్మానందాభిథానాయై తస్యైదేవ్యై నమోనమః
యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్ని సూర్యేందు మారుతాః

పృథివ్యాదీని భూతాని తస్యైదేవ్యై నమోనమః
యయా ధృతాతుధరణీ యయాకాశా ద్యమేయయా

యస్యాముదేతి సవితా తస్యైదేవ్యై నమోనమః
యదంతరస్థం త్రిదివం యదాధారో ంతరిక్షకః

యన్మయశ్ఛాఖిలోలోకస్తస్యైదేవ్యై నమోనమః
యత్రోదేతి జగత్కృత్స్నం యత్రతిష్ఠతి నిర్భరం
యంత్రాంతమేతి కాలేతు తస్యైదేవ్యై నమోనమః ||

నమో నమస్తే రజసే, భవాయై నమో నమస్సాత్విక సంస్థితాయై
నమో నమస్తే తమసే హరాయై, నమో నమో నిర్గుణతశ్శివాయై ||

నమో నమస్తే జగదేకమాత్రే నమోనమస్తే జగదేకపిత్రే
నమో నమస్తేఖిఖిలతంత్రరూపే, నమోనమస్తే ఖిలయజ్ఞరూపే||

నమో నమోలోక గురుప్రధానే, నమో నమస్తే ఖిల వాగ్విభూత్యై
నమోస్తు లక్ష్య్మై జగదేక తుప్ల్యై, నమో నమశ్శాంభవి సర్వశక్యై ॥

అనాదిమధ్యాంత మపాంచ భౌతికం హ్యవాఙ్మనోగమ్య మతర్క్యవైభవం
అరూప మద్వంద్వమదృష్టి గోచరం, ప్రభావమగ్ర్యం కధమంబవర్ణ్యతే||

ప్రసీద విశ్వేశ్వరి, విశ్వవందితే, ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి
ప్రసీద మాయామయి మంత్రవిగ్రహే ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి॥

ఇతిస్తుత్వా మహాదేవీం దేవాస్సర్వే సవాసవాః
భూయో భూయో సమస్కృత్యశరణం జగ్మురంజసా ||

మరిన్ని స్తోత్రములు: